CDAC Project Enginee : సీడ్యాక్‌లో 98 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

 Authored By ramu | The Telugu News | Updated on :26 November 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  CDAC Project Enginee : సీడ్యాక్‌లో 98 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న 98 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎంపికైన అభ్య‌ర్థులు వారి మొదటి రోజు నుండి తప్పనిసరిగా ప్రొబేషనరీ పీరియడ్‌ని పూర్తి చేయాలి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

CDAC Project Enginee ఖాళీల వివరాలు

1. ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్) : 08 పోస్టులు
2. ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఫ్రెషర్/ ఎక్స్‌పీరియన్స్‌డ్‌) : 33 పోస్టులు
3. ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఫ్రెషర్) : 06 పోస్టులు
4. ప్రాజెక్ట్ ఇంజినీర్/ పీఎస్‌&ఓ ఎగ్జిక్యూటివ్ (ఎక్స్‌పీరియన్స్‌డ్‌) : 13 పోస్టులు
5. ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్ పార్ట్‌నర్ : 07 పోస్టులు
6. ప్రాజెక్ట్ ఆఫీసర్ (కంటెంట్ రైటర్) : 01 పోస్టు
7. ప్రాజెక్ట్ ఆఫీసర్ (అవుట్‌రీచ్) : 01 పోస్టు
8. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యూల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్ : 29 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య : 98

CDAC Project Enginee : సీడ్యాక్‌లో 98 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

CDAC Project Enginee : సీడ్యాక్‌లో 98 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

అర్హత :
సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :
రాత/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

జాబ్ లొకేషన్ :
హైదరాబాద్, దిల్లీ

దరఖాస్తు ప్రక్రియ :
ఆన్‌లైన్ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :
05-12-2024.

Also read

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి