Home » Exclusive » Central Govt Banned 20 Youtube Channels
Exclusive

Youtube Channels : యూట్యూబ్‌ ఛానళ్లకు బ్యాడ్ న్యూస్.. అవి పాటించకపోతే బ్యాన్ చేస్తాం కేంద్రం హెచ్చరిక..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 20, 2022, 12:35 pm
Advertisement

Youtube Channels : కేంద్రం యూట్యూబ్‌ ఛానళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై దేశ గౌరవాన్ని కించపరిచేలా వార్తలు ప్రసారం చేస్తే అలాంటి ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దేశ భద్రతకు నష్టం కలిగించేలా వార్తలను ప్రసారం చేస్తున్న 20 యూట్యూబ్​ ఛానళ్లపై వేటు వేస్తూ ఆయా ఛానళ్లను

Advertisement

బ్లాక్​ చేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్ వెల్లడించారు. భారత ఐటీ చట్టం 2021 ప్రకారం ఆయా ఛానళ్లపై వాటిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా పలు యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్లు పాకిస్థాన్​ కేంద్రంగా నడపబడుతున్నట్లు గుర్తించామని వివరించారు.

central govt banned 20 youtube channels

Advertisement

పాక్​ సహాయ సహకారాలతో భారత్‌లో విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయిని అన్నారు. ఇకపై యూట్యూబ్​ ఛానళ్లు, వెబ్​సైట్లపై ప్రభుత్వం నిఘా ఉంటుందంటూ.. దేశ పౌరుల మధ్య విభేదాలు సృష్టిస్తే ఇక సహించబోమన్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి