How you can check your epfo balance without internet
Epfo : కేంద్రం ఈపీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్ వో సభ్యులు తమ అకౌంట్ నుంచి లక్ష రూపాయల వరకు పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ వో సంస్థ అధికారికంగా తెలిపింది.ఈపీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్స్.. తమ అకౌంట్ నుంచి లక్ష రూపాయల వరకు పీఎఫ్ విత్ డ్రా చేసుకునే ఫెసిలిటీని ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే ఈపీఎఫ్‌వో కల్పించింది. ఖాతాదారులు ఈ ఫెసిలిటీతో లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
అయితే, డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే వారు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే క్రమంలో వారు కంపల్సరీగా ఈ నిబంధనలను ఫాలో కావాల్సి ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ అనగా వైద్య సదుపాయాల కోసమే ఈ మనీని విత్ డ్రా చేసుకుంటున్న క్రమంలోనే వ్యక్తి తప్పనిసరిగా సదరు వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రి లేదా సీజీహెచ్‌ఎస్ ప్యానెల్ హాస్పిటల్‌లోనే చేరాలి. ఒకవేళ ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే కనుక చేరే ముందనే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
central govt said good news to epfo account holders
ఇందుకుగాను ముందు రోజు పీఎఫ్ ఆఫీస్ లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లికేషన్ చేసుకున్న మరుసటి రోజే మనీ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. నెక్స్ట్ డే మనీ ట్రాన్స్ ఫర్ అవుతుంది తప్ప అదే రోజు అయితే ట్రాన్స్ ఫర్ కాదు. ఈ అమౌంట్ సదరు వ్యక్తి పర్సనల్ అకౌంట్ లేదంటే ఆస్పత్రి బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే, ఈ పనులను మీరు ఈపీఎఫ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. వెబ్ పోర్టల్ లో ఆన్ లైన్ సేవల ఆధారంగా మీరు ఈ పని చేయొచ్చు. అలా మీరు మీ పీఎఫ్ మనీని క్లెయిమ్ చేసుకోవచ్చు.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.