Home » News » Child Care Tips 3 Things To Keep Away From To Protect Children Skin
News

Skin | చిన్న పిల్లల చర్మం విష‌యంలో జాగ్రత్త .. ఈ ఉత్పత్తులు వాడకండి

Authored By
Sam C
The Telugu News | Updated on: October 17, 2025 9:38 am
Advertisement

Skin | వేడిగా ఉన్న సీజన్‌లో చిన్న పిల్లల కోసం చర్మ సంరక్షణ మరింత ముఖ్యమవుతుంది. వేడి దద్దుర్లు (Heat Rash), సెగ గడ్డలు (Prickly Heat), చర్మ అలెర్జీలు సీజనల్ సమస్యలుగా వస్తాయి. తల్లిదండ్రులు ఉపశమనం కోసం వివిధ చర్మ ఉత్పత్తులను వాడుతారు. అయితే కొన్ని ఉత్పత్తులు చర్మానికి హానికరం కావచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

#image_title

చర్మ వైద్యుల సలహాలు:

Advertisement

టాల్కమ్ పౌడర్ (Talcum Powder)

వేడి దద్దుర్లు తగ్గించడానికి లేదా చర్మాన్ని చల్లబరచడానికి ఎక్కువ మంది వాడతారు.

Advertisement

కానీ ఫైన్ పార్టికల్స్ శ్వాస మార్గంలోకి చేరి, ఊపిరితిత్తులపై హానికరం కలిగించవచ్చు.

 

యాంటీ బాక్టీరియల్ సబ్బులు (Antibacterial Soaps)

పిల్లల సహజ చర్మంపై ఉన్న మంచిబ్యాక్టీరియా కూడా ఈ సబ్బుల వల్ల నాశనం అవుతుంది.

Advertisement

దీనివల్ల పిల్లల రక్షణ తక్కువ అవుతుంది, కాబట్టి వాడకూడదని సలహా.

 

సువాసన ఉన్న ఉత్పత్తులు (Perfumed Products)

రసాయనాలు చర్మాన్ని చికాకు చేయగలవు, అలెర్జీ లేదా దద్దుర్లకు కారణం కావచ్చు.

Advertisement

చిన్నారుల కోసం ఎల్లప్పుడూ సువాసన లేని, సున్నితమైన ఉత్పత్తులు మాత్రమే వాడాలని చర్మ వైద్యులు సూచిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి