Home » Exclusive » Crime News On Wfe Found By Her Third Huband With Her Second Husbnd In Delhi
Exclusive

Crime News : రెండ‌వ భ‌ర్త‌తో రూమ్‌లో అలా చేస్తున్న భార్య‌.. స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ మూడో భ‌ర్త..!

Authored By
Breaking News
The Telugu News | Updated on: December 30, 2022 12:21 pm
Advertisement

Crime News : ప్రస్తుత రోజుల్లో కుటుంబ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. అక్రమ సంబంధాలు పెరిగిపోయి.. ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షణికాలా సుఖం కోసం కట్టుకున్న వాళ్లను కన్నవాళ్ళను బిడ్డలను… చంపేసుకుంటున్నారు. ఈ పరిణామాలతో పిల్లలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సరిగ్గా ఇదే తరహాలో దేశ రాజధాని ఢిల్లీలో ఒక సంఘటన చోటు చేసుకుంది. పూర్తి విషయంలోకి వెళ్తే ఢిల్లీలోని ఘజియాబాద్ లోని కాన్షిరాం కాలనీ. ఇక్కడే భవ్య (32) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి.

Advertisement

మొదట పెళ్లయిన యోగేంద్ర కుమార్ అనే వ్యక్తితో గొడవపడి.. తక్కువకాలంలోనే విడాకులు తీసుకుని విడిపోయింది. పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే కావాలని అతనితో గొడవ పెట్టుకుని మరి.. బైబై చెప్పేసింది భవ్య. ఆ తర్వాత అనీస్ అన్సారీ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఇక ఇతనితో ఆ మహిళ కొన్నేళ్ల పాటు బాగానే సంసారం చేసింది. కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా పుట్టాడు. రెండో భర్తతో కూడా సంసారం చేయలేక గొడవపడి భవ్య విడిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ వినోద్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకోవడం జరిగింది. నాలుగైదు…

Crime News on wfe found by her third huband with her second husbnd in delhi

Advertisement

నెలల నుండి మూడో భర్త వినోద్ తో సంసారం సాఫీగా సాగుతుండగా… డిసెంబర్ 25వ తారీకు రెండో భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూ భవ్య మూడవ భర్త వినోద్ కి అడ్డంగా బుక్ అయింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన వినోద్..భవ్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించి వినోద్ ని అరెస్టు చేయడం జరిగింది. విచారణలో వినోద్ అనేక సంచలన నిజాలు బయట పెట్టడంతో.. అతన్ని జైలుకు తరలించారు. ఢిల్లీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి