Home » Exclusive » Delhi Latest Crime News Jul 01 St
Exclusive

పదహారేళ్ల బాలికపై తండ్రి అత్యాచారం…. కొడుకు వీడియో..తీయటం..చీచీ..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: July 1, 2023 3:26 pm
Advertisement

ప్రస్తుత రోజుల్లో అడవిలో ఉన్న మృగాలకు సమాజంలో ఉన్న మనిషికి తేడా లేకుండా పోయింది. అత్యంత దారుణంగా మరి హీనంగా మనిషి దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు. టెక్నాలజీ పెరిగిపోయింది.. చదువు… విజ్ఞానం పెరిగినా గాని మనిషిలో విలువలు తగ్గిపోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా సమాజంలో ఆడదానికి భద్రత లేకుండా పోయింది. మరి ముఖ్యంగా భారతదేశంలో అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా 68 ఏళ్ల వృద్ధుడు ఓ బాలికపై అత్యాచారం చేస్తూ ఉండగా అతని కుమారుడు వీడియో తీయడంతో బండారం మొత్తం బయటపడింది.

Advertisement

ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రాంతంలో కొడుకుతో పాటు 68 ఏళ్ల వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఓ 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. ఈ క్రమంలో 68 ఏళ్ల వృద్ధుడు ఆ బాలికపై కన్నేశాడు. ఎలాగైనా ఆ అమ్మాయితో కోరిక తీర్చుకోవాలని.. అనుకుని ఏప్రిల్ 20 ఆ వృద్ధుడు బాలికను నమ్మించి తన ఇంట్లోకి వచ్చేలా చేసాడు.

delhi latest crime news Jul 01 st

Advertisement

మరోపక్క కుమార్ రెడ్డి ఇదంతా గమనించి బాలికను తీసుకెళ్లి తన తండ్రి క్షుద్ర పూజలు చేస్తున్నాడేమోనని అనుకుని తండ్రిని పట్టుకోవాలని అతనికి తెలియకుండా మొబైల్ లో వీడియో ఆన్ చేసి వెళ్లిపోయాడు. అయితే ఆ తరువాత గదిలో తన తండ్రి ఏం చేశాడో అని మొబైల్ లో ఆన్ చేసిన వీడియో చూడగా బాలికను బెదిరించి అత్యాచారం చేయటం స్పష్టంగా వీడియో ఫుటేజ్ లో రికార్డయింది. వెంటనే వీడియోను అతడు ఆ బాధ్యత బాలిక తండ్రికి పంపాడు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో… 68 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి