1 Rupee Note : 1 రూపాయి నోట్ మీ దగ్గర ఉంటే 7 లక్షల దాకా మీ సొంతం ఇలా చేయండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

1 Rupee Note : 1 రూపాయి నోట్ మీ దగ్గర ఉంటే 7 లక్షల దాకా మీ సొంతం ఇలా చేయండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 November 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  1 Rupee Note : 1 రూపాయి నోట్ మీ దగ్గర ఉంటే 7 లక్షల దాకా మీ సొంతం ఇలా చేయండి..!

1 Rupee Note : కొందరు పాత నాణేలు కరెన్సీలు సేకరిస్తూ ఉంటారు. వాటికి ఎప్పుడైనా చాలా వివలు ఉంటుందో అని వారి అభిప్రాయం. ఐతే పాత కరెన్సీ నోట్లకు నిజంగానే చాలా విలువ ఉంటుని. పాత వస్తువులకు కొన్నిటికి గిరాకీ ఎక్కువ ఉంటుంది. అదేలానే పురాతన శిల్పాలు,నాణెలు, నోట్లకు డిమాండ్ బాగుంటుంది. ముఖ్యంగా ఒక పైసా, 5పైసలు, 25 పైసల నాణేలను చూసిన వారు ఆ ఒక నాణేనికి ఇప్పుడు చాలా ప్రైజ్ ఉంటుంది.

అందుబాటులోలేని నాణేలకు నోట్లకు ఎక్కువ మొత్తం ఇచ్చి దక్కించుకుంటారు. ప్రస్తుతం కాయిన్ బజార్ వంటి ఫ్లాట్ ఫారం లు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అక్కడ కొనడం అమ్మడం రెండు చేయవచ్చు. కాయిన్ బజార్ లో పాత రూపాయల నోటి ఏడు లక్షల రూపాయలకు ఆన్ లైన్ లో విక్రయించారు.

1 Rupee Note 1 రూపాయ్ నోట్ చూసే ఛాన్స్..

ఈతరం ఎవరు 1 రూపాయ్ నోట్ చూసే ఛాన్స్ఐతే కాయిన్ బజార్ వారు వేలం వేసి ఒక్క రూపాయ్ నోటు మాములుది కాదు. ఇది బ్రిటీష్ కాలంలో ముద్రించిన నోటు. దాదాపు 90 ఏళ్ల క్రితం అంటే 1935లో ఈ నోటు ముదించారు. అప్పటి రిజ్వర్ బ్యాంక్ గవర్నర్ జె.డబల్యు కెల్లీ సంతకాన్ని కలిగి ఉంది.

1 Rupee Note 1 రూపాయి నోట్ మీ దగ్గర ఉంటే 7 లక్షల దాకా మీ సొంతం ఇలా చేయండి

1 Rupee Note : 1 రూపాయి నోట్ మీ దగ్గర ఉంటే 7 లక్షల దాకా మీ సొంతం ఇలా చేయండి..!

రిలీజ్ చేసిన 1 రూపాయ్ నోట్ కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. పాత నాణేలకు నోట్లకు బయట ఏమి పనిలేకపోయినా ఆర్ధిక మార్కెట్ లో విలువ లేని ఈ వస్తువులు నాణేలు సేకరించించి మార్కెట్ లో ఉంచితే వీటికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. కాయిన్ బజార్, కలెక్టర్ బజార్ లాంటి ఫ్లాట్ ఫాం లో కొనవచ్చు. ఐతే ఈ పాత నోట్ల క్రయవిక్రయాల్లో జాగ్రత్త వయించాల్సి ఉంటుంది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది