
Dubbing Artists In sai kumar WOW 3 show
WOW 3 : మనకు తెరపై కొన్ని పాత్రలు గుర్తుకు వచ్చినప్పుడల్లా కొందరు గుర్తుకు వస్తుంటారు. మరీ ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలు వచ్చినప్పుడు హీరో వాయిస్, విలన్ల వాయిస్, హీరోయిన్ల క్యూట్ వాయిస్ ఇలా అన్ని గుర్తుకు వస్తాయి. అది మాట్లాడేది వారు కాదని కూడా మనకు తెలుసు. కానీ వారు మాట్లాడుతూ ఉంటే అచ్చం అలాగే ఉంటుంది. అలా అనిపించేందుకు తెర వెనక డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఎంతో కష్టపడుతుంటారు. వారి గొంతు వల్లే పాత్రలు ఎంతో అద్భుతంగా వస్తుంటాయి.
Dubbing Artists In sai kumar WOW 3 show
కానీ వారికి మాత్రం సరైన గుర్తింపు ఉండదు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు ఎప్పుడూ కూడా తమ గొంతుతో వినిపిస్తుంటారు. కానీ ఎక్కువగా కనిపించరు. అయితే సాయి కుమార్ కూడా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఫుల్ ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. అందుకే డబ్బింగ్ ఆర్టిస్ట్‌లోని తన ఫ్యామిలీ మెంబర్స్‌ను తన వావ్ షోలోకి తీసుకొచ్చాడు. వచ్చే వారం డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు మొదటిసారిగా తెరపై కనిపించబోతోన్నారు. ఇందులో ముఖ్యంగా తమిళ హీరోలకు డబ్బింగ్ చెప్పే అతను వచ్చాడు.
తమిళ హీరోలైన విజయ్, సూర్య, విశాల్ ఇలా ఎందరెందరికో డబ్బింగ్ చెబుతుంటాడు శ్రీనివాస మూర్తి. విలన్లకు తనదైన శైలిలో గొంతును అరువిచ్చి భయపెడుతుంటాడు ఆర్సీఎం రాజు. ఇక హీరోయిన్లకు చిలక పలుకుల్లా గొంతులను అరువిచ్చే హరిత అందరికీ తెలిసిందే. ఇలియానా, శ్రుతీ హాసన్ వంటి స్టార్ హీరోయిన్లకు హరిత చెప్పే డైలాగ్‌లకు అందరూ ఫిదా అవుతుంటారు. కొత్తగా వచ్చే హీరోయిన్లకు శ్వేత చెప్పే డబ్బింగ్ అదిరిపోతుంది. ఈ నలుగురు కూడా వచ్చే వారం వావ్‌లో దుమ్ములేపనున్నారు.
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
This website uses cookies.