
Father assaults son in uppal Hyderabad
Breaking : హైదరాబాద్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మూర్ఖుడు కన్న కొడుకుపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉప్పల్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్ కు చెందిన భరత్ రెడ్డికి, హబ్సిగూడ కు చెందిన వీణారెడ్డికి గత ఎనిమిదియేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా గత కొన్నేళ్లుగా భార్యా భర్తల మధ్య మనస్పర్దలు రావడంతో వారు ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
విడాకుల కేసులో కోర్టులో ఉండగా.. తన కన్న కొడుకును తనకు అప్పగించేలా చూడాలని భరత్ రెడ్డి కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్టు… వారానికి ఒకసారి భరత్ రెడ్డి తన కొడుకుని కలుసుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు కొడుకును కలుసుకున్న ఆ కీచక తండ్రి ఆ పిల్లాడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Father assaults son in uppal Hyderabad
పిల్లాడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటన వాస్తవమేనని వైద్య నిర్ధారణ పరీక్షలో తేల్చారు. తన భర్త నుండి తనను, తన కుమారుడిని రక్షించాలంటూ సదరు బాధితురాలు పోలీసులను వేడుకుంటోంది. తన పిల్లాడిని తన తండ్రి వద్దకు పంపేది లేదని స్పష్టం చేసింది. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.