Home » Exclusive » First Night Should Be Done In Front Of Bride Mother
Exclusive

First Night : అక్కడ అదే సంప్రదాయం.. ఫస్ట్ నైట్ పెళ్లి కూతురు తల్లి ముందే చేయాలి.. ఆ తర్వాత?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 15, 2023 7:01 pm
Advertisement

First Night : ఫస్ట్ నైట్ గురించి మాట్లాడితేనే చాలా మంది సిగ్గుపడిపోతారు. ఏం మాట్లాడుతున్నారు అంటూ వెరైటీగా చూస్తారు. మనది వెస్టర్న్ కల్చర్ కాదు కదా. అటువంటి కల్చర్ ఉన్న దేశాల్లో ఆ పని అనేది చాలా లైట్. కానీ.. మన దేశంలో కాదు. ఎందుకంటే మన దేశంలో కొన్ని సంప్రదాయాలు అటువంటి పనులకు అడ్డు చెబుతాయి. పెళ్లి అయినా కూడా భార్యాభర్తలు అటువంటి పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది కేవలం నాలుగు గోడల మధ్య జరగాల్సిన పని. అది నలుగురి ముందు జరిగేది కాదు. అందుకే చాలామంది ఆ విషయం గురించి బయట మాట్లాడేందుకు సిగ్గు పడుతుంటారు.

Advertisement

పెళ్లయిన తర్వాత చాలామంది ఫస్ట్ నైట్ అనేది కామన్. కానీ.. ఆ ఫస్ట్ నైట్ అనేది చాలా ప్రాంతాల్లో రకరకాలుగా ఉంటుంది. అక్కడి సంప్రదాయాల ప్రకారం ఉంటుంది. కానీ.. ఒక చోట మాత్రం పెళ్లయిన తర్వాత ఫస్ట్ నైట్ ఏకంగా పెళ్లి కూతురు తల్లి మందు చేయాలట. పెళ్లికూతురుకు తల్లి లేకపోతే.. వేరే బంధువుల మందు ఆ కార్యం చేయాలట. ఆ తర్వాత రోజు పెళ్లి కొడుకు తల్లి ముందు ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ ఆచారం ఎక్కడ ఉందో తెలుసా? ఆఫ్రికాలో. అక్కడ ఉన్న కొన్ని ప్రాంతాల్లోనే ఈ ప్రత్యేకమైన హనీమూన్ ట్రెడిషన్ ఉన్నది.

first night should be done in front of bride mother

Advertisement

First Night : పెళ్లి తర్వాత మొదటి రాత్రి వధువు తల్లి కూడా పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో కలిసి

పెళ్లి కూతురు, పెళ్లికొడుకు ఇద్దరూ ఫస్ట్ నైట్ చేసుకుంటుంటే.. పెళ్లి కూతురు తల్లి కూడా ఆ రాత్రి వాళ్లతోనే ఉంటుందట. అక్కడి  సంప్రదాయం ప్రకారం.. పెళ్లి తర్వాత ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉండాలి.. ఎలా తమ జీవితాన్ని ముందుకు సాగించాలి.. అనే విషయాలపై పెళ్లి కూతురు తల్లి నూతన వధూవరులకు చెబుతుందట. సంతోషంగా ఎలా జీవించాలి అనే విషయాలపై వాళ్లకు కూలంకషంగా చెబుతుందట. ఆ తర్వాత రోజు పెళ్ల కూతురు తల్లి ఆ బాధ్యతను తీసుకుంటుందట. అలా.. పెళ్లికూతురు, పెళ్లికొడుకు తమ ఫస్ట్ నైట్ ను వధువు తల్లి ముందు జరుపుకోవాల్సి ఉంటుంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి