Flipkart offers Rs.37,000 real me phone get only Rs.5000
Flipkart : ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహిస్తుంది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఫ్లిప్ కార్ట్ సూపర్ ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇకపోతే పలు రకాల ఆఫర్లు కలుపుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5000 కి లభిస్తుంది. ఇటీవల ఫ్లిప్ కార్ట్ ఈ సూపర్ డీల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ మీ కంపెనీ రియల్ మీ GT Neo 3T స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. GT సిరీస్ మార్కెట్లోకి వచ్చిన మిడ్ ఫోన్ ఇదే. అయితే పండుగ సీజన్ ముందు ఈ ఫోను మార్కెట్లోకి కస్టమర్లకి అందుబాటులోకి తీసుకొస్తుంది.
ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై క్రేజీ డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి స్మార్ట్ ఫోన్ అసలు ధర 36,999. కానీ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో 9000 తగ్గింపుతో రూ.27,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5000కుపైగా విలువైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే 1750 తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో ఇప్పుడు ఈ ఫోను 24,999 కే సొంత చేసుకోవచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.
Flipkart offers Rs.37,000 real me phone get only Rs.5000
రియల్ మీ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ లో ఏకంగా 19,900 వరకు ఎక్సేంజ్ ఆఫర్ లభిస్తుంది. అంతేకాదు స్పెషల్ డిస్కౌంట్ రూ.3000 ఇందులో భాగమే. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ 5వేలకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో 64ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. దీంతోపాటు స్మార్ట్ ఫోన్లో మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఎవరైనా కొత్త మొబైల్ కొనాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ లో ఉన్న ఆఫర్స్ చెక్ చేసుకొని కొనుగోలు చేయండి. దీని ద్వారా డబ్బులు ఆదా అవుతాయి. అలాగే మంచి స్మార్ట్ ఫోన్ ను కూడా సొంతం చేసుకోగలుగుతారు.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.