Categories: ExclusiveNationalNews

Gas prices : గుడ్ న్యూస్ రూ.633.5కే ఎల్పీజీ సిలిండర్.!

Advertisement
Published by
Advertisement

Gas prices : భారత్ లో గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొన్నేళ్ల క్రితం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర అమాంతంగా పెరిగిపోవడంతో… ప్రతి నెల సామాన్యులకు భారంగా మారుతోంది. ఇప్పటికే రూ.900లకు పైగా పెరిగిన పోయిన గ్యాస్ ధరలతో పేద వాడి బతుకు బారమైపోతోంది. ఈ నేపథ్యంలో ఇండేన్ గ్యాస్ సంస్థ కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది. కేవలం రూ.633.5కే ఎల్పీజీ సిలిండర్ ఇస్తామంటూ ఓ ప్రత్యేకమైన ఆఫర్ ను తీసుకొచ్చింది.

Advertisement

అయితే ఇది అన్ని సిలిండర్ల మాదిరి కాకుండా.. కొంచెం తక్కువ బరువు కలిగిన కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ అని తెలిపింది. కేవలం 10 గ్యాస్ 10 కిలోల బరువును కలిగి ఉండి.. మహిళలు, వృద్ధులు సులభంగా తీసుకెళ్లెలా ఉంటుందని పేర్కొంది. దీనిపై అమర్చిన ప్లాస్టిక్ తొడుగుతో తుప్పు కూడా పట్టదని ఇండేన్ సంస్థ తెలిపింది. దీని ధర ముంబయిలో రూ.634, కోల్ కతాలో రూ.652, చెన్నై వంటి పలు నగరాల్లో రూ.645 ఉండగా..

Advertisement

gas agency announced composit Gas prices 633

త్వరలో దేశంలోని అన్ని నగరాల్లోనూ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. సాధారణంగా 14.2 కేజీల సిలిండర్ ధర మార్కెట్‌లో రూ.950 వరకు ఉండగా.. 10 కిలోల కంపొసిట్ సిలిండర్ ను రూ.634కే పొందవచ్చు. అయితే దానితో పోలిస్తే ఇందులో 4 కిలోల గ్యాస్ తక్కువగా ఉంటుందన్న విషయం గమనించాలి.

Advertisement

Recent Posts

Supreme Court : అర్ధరాత్రి ఏపీ లో దొంగ ఓట్లు ? సుప్రీం కోర్టు లో సంచలన పరిణామం..!

Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…

11 minutes ago

Dhurandar-2 : భారీ విజయంతో బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ధురంధర్ 2 .. 3000 కోట్ల క్లబ్‌లో అరుదైన ఘనత ..!

Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…

2 hours ago

Ys Jagan Modi : మోడీ కోరిన కోరిక కి జగన్ స్పాట్ లో గ్రీన్ సిగ్నల్.. కూటమి కి షాక్

Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…

3 hours ago

El Nino Summer : ఎల్ నినో సమ్మర్ అంటే తెలుసా ? తెలుగు రాష్ట్రాలకి పెను ముప్పు

El Nino Summer  : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…

5 hours ago

Chanikiya Niti : చాణక్య నీతి: SRH vs RR మ్యాచ్‌ గురించి చాణిక్యుడు ఎప్పుడో చెప్పాడు

Chanikiya Niti  : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…

6 hours ago

Getup Srinu : జబర్దస్త్‌కు గెటప్ శ్రీను దూరం .. అసలు కారణం ఏంటో తెలుసా..?

Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…

8 hours ago

IPL 2026 : ఆ వికెట్ ఆషామాషీగా వచ్చింది కాదు .. ప్రణాళికతోనే : హింగే వివరణ ..!

IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…

9 hours ago

Farming Tips : వేగంగా ఆదాయం ఇచ్చే పంట .. నెలకు రూ. 2 లక్షల సంపాదన ..!

Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…

11 hours ago

Cardamom : రోజూ రాత్రిపూట యాలకులు తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా?.. ఏం లాభాలుంటాయంటే?

Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…

12 hours ago

Mobile : ఎప్పుడూ ఫోన్ సైలెంట్‌లోనా ? .. సౌండ్ ఆపేయడం వల్ల మీ మెదడు ఎలా మారిపోతుందో తెలుసా..?

Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్‌టోన్…

14 hours ago

Bullet Coffee : ఈ కాఫీతో చాలా త్వరగా బరువు తగ్గుతారు? .. పాలు, చక్కెరతో కాదు దీని తయారీ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే ..!

Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…

15 hours ago

YS Suneetha : వదిన వైఎస్ భారతి ని జైలుకి పంపాల్సిందే .. అతిపెద్ద ప్రూఫ్ తో కోర్టుకి వై ఎస్ సునీత

YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…

24 hours ago