
WhatsApp update groups 1024 members
Whatsapp : ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు, వాటితో ఎంతో టెక్నాలజీ పెరిగింది. వాటిలో ఎన్నో యాప్ లు, అలాగే ఎన్నో ఫ్యూచర్స్ ఉంటున్నాయి. అయితే తాజాగా వాట్సప్ వాడే వారందరికీ గుడ్ న్యూస్ ..ఈ వాట్స్అప్ మన ముందుకు కొత్త ఫ్యూచర్ ని తీసుకొస్తుంది. అది ఏమిటంటే ఇనిస్టెంట్ మెసేజింగ్ యాప్. వాట్సప్ న్యూ అప్డేట్ ఫై పనిచేస్తుంది. వాట్సప్ వినియోగదారులందరికీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆప్షన్స్ తీసుకొస్తూ ముందుకు సాగిపోతుంది. ఇది సేమ్ ఇన్స్టాగ్రామ్ లాగే వాడుకునే వారికి స్టేటస్ పై రియాక్షన్లను ఇవ్వచ్చు. సరికొత్త నివేదిక ప్రకారం వాట్సప్ యూజర్ల స్థితిపై, ఏమోజిలతో ప్రతిస్పందించడానికి ఒక ఫ్యూచర్ వర్క్ చేస్తుంది. ఇది ఇన్ స్టాగ్రామ్ కథలోని రియాక్షన్ ఫ్యూచర్ లాగానే ఉంటాయి.
ఈ ఫ్యూచర్ ఎలా వర్క్ చేస్తుంది. ఒక మనిషి స్టేటస్ పై అదర్స్ ఎమోజితో ప్రతిస్పందించినప్పుడు, అది అవతలి వ్యక్తికి అందుతుంది. ఇది క్షణాల్లో రియాక్షన్ మెసేజింగ్ లో వాట్సాప్ స్టేటస్ రిప్లై మోడ్లో కనపడుతుంది. ఇలా వినియోగదారులు కీబోర్డ్ ను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. స్టేటస్ పై స్పందించేందుకు ఎమోజీల కోసం సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక టాప్ తో మాత్రమే స్టేటస్ పై 6 క్యూరిట్ డ్ ఎమోజీలతో రిప్లై ఇవ్వచ్చు. క్విక్ రియాక్షన్ ఇనిస్టెంట్ మెసేజ్ యాప్ వాట్సప్ వినియోగదారులకు తొందర్లో మంచి వార్త చెప్పబోతున్నారు. కొత్త అప్డేట్ ను అందించే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు.
Good news for all WhatsApp users Coming to you with an exciting update
Wabetainfo నివేదిక ప్రకారం ఆండ్రాయిడ్ 2.22.16.10 అప్డేట్ కొరకు వాట్సాప్ బీటాలో క్విక్ రియాక్షన్ ఫ్యూచర్ కనిపించింది. ఈ నివేదికలో స్క్రీన్ షాట్ ప్రకారం, వాట్సాప్ వినియోగదారులకు, 6 ఎమోజిలలో ఏదైనా ఎంచుకోవడానికి ఒక ఎంపికను ఇస్తుంది. ఇది ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎమోజీ రియాక్షన్ మాదిరిగానే పనిచేస్తుంది. ఈ ఆరు ఎమోజిలలో ఆనందం, నవ్వుతున్న మోజీ నోరు తెరిసిన ఎమోజీ, చేయి మడత పెట్టి ఏ మోజీ, ఏడుస్తున్న ఎమోజి, చప్పట్లు కొట్టడం, పార్టీ పేపర్ ,100 పాయింట్స్ లాంటి ఎమోజీలు ఉంటాయి. ఇంకా ఈ ఫ్యూచర్ పై టెస్టింగ్ కండిషన్ లోనే ఉంది అని అంటున్నారు. దీనిపై తొందర్లోనే అప్డేట్ రానుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.