Categories: News

Google Pixel 10 | గుడ్ న్యూస్.. శాటిలైట్ ద్వారా వాట్సాప్ కాల్ చేసే అవ‌కాశం.. అదిరిపోయే ఫీచ‌ర్

Google Pixel 10 | గూగుల్ పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇక నుండి వాట్సాప్ కాల్స్ (Google Pixel 10) చేసుకోవచ్చు. మీ దగ్గర గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌లకు ఈ కొత్త శాటిలైట్ ఫీచర్ గూగుల్ తీసుకువస్తోంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లలో శాటిలైట్ కనెక్టివిటీతో SOS అలర్ట్స్, ప్రైమరీ లొకేషన్ షేరింగ్ మాత్రమే వీలుంది.

#image_title

శాటిలైట్‌తోనే..

కానీ, గూగుల్ అందించే ఈ కొత్త శాటిలైట్ ఫీచర్ మొబైల్ సిగ్నల్, వై-ఫై ఇంటర్నెట్ సర్వీసు లేకున్నా కూడా ఈజీగా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. ఆగస్టు 28 నుంచి ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సపోర్టు చేసే ప్రాంతాల్లోని పిక్సెల్ 10 యూజర్లు శాటిలైట్ లింక్ ఉపయోగించి వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ చేయొచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో Wi-Fi లేదా మొబైల్ కనెక్షన్ లేని ప్రాంతంలో చిక్కుకుపోయినా మీ దగ్గర పిక్సెల్ 10 ఫోన్ ఉంటే చాలు.. మీరు ఎక్కడ ఉన్నారో ఈజీగా వాట్సాప్ ద్వారా తెలియజేయొచ్చు. ఈ శాటిలైట్ ఫీచర్‌కు సంబంధించి గూగుల్ ఒక వీడియో డెమోను పోస్టు చేసింది. పిక్సెల్ 10లో వాట్సాప్ కాల్ చేస్తున్నప్పుడు స్టేటస్ బార్‌లో చిన్నపాటి శాటిలైట్ ఐకాన్ మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లోనే కాకుండా రోజువారీ చాటింగ్ కోసం కూడా రియల్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా వాట్సాప్‌లో వాయిస్, వీడియో కాల్స్ రెండింటినీ అందిస్తుంది. ఇప్పటివరకూ ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఈ తరహా శాటిలైట్ సర్వీసును అందించలేదు. ముందుగా అమెరికాలో ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. భవిష్యత్తులో భారత్ సహా ఇతర దేశాల్లో వచ్చే అవకాశం ఉంది.

Recent Posts

Ghee Vs Butter | నెయ్యి Vs వెన్న: ఆరోగ్యానికి ఏది మంచిది? .. నిపుణుల సమాధానం ఇదే!

Ghee Vs Butter | భారతీయ వంటకాలలో నెయ్యి, వెన్న కీలకమైన పదార్థాలు. రోటీ, పరాఠా, పప్పు, బిర్యానీ లాంటి…

37 minutes ago

Guava leaves | జామ ఆకుల వ‌ల‌న ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. వింటే అవాక్క‌వుతారు!

Guava leaves | జామపండు రుచికరంగా ఉండటమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.…

2 hours ago

Coconut Water | కొబ్బ‌రి నీళ్లు వారో తాగారో అంతే.. ఈ విష‌యం త‌ప్ప‌క తెలుసుకోండి..!

Coconut Water | కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో ఉండే ప్రాకృతిక ఎలక్ట్రోలైట్లు,…

3 hours ago

Pumpkin Seeds | మీ బాడీలో కొవ్వుని క‌రిగించే దివ్య ఔష‌దం.. ప‌చ్చ‌గా ఉన్నాయ‌ని ప‌డేయ‌కండి..!

Pumpkin Seeds | ఇప్పటి కాలంలో పని ఒత్తిడి, తప్పుడు జీవనశైలి, శారీరక శ్రమలేని జీవితం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు…

4 hours ago

Shani Dosha | మీకు శ‌ని దోషం ఉందా.. అది పోవాలంటే ఏం చేయాలి అంటే..!

Shani Dosha | శని దోషంతో బాధపడేవారు శనివారం ఉపవాసంతో శివుడి మరియు హనుమంతుని పూజ చేయాలి. శివలింగానికి ఆవుపాలు,…

5 hours ago

Lord Ganesha | వెయ్యి కిలోల చాక్లెట్స్‌తో కొలువుదీరిన గ‌ణనాథుడు.. ఎక్క‌డో తెలుసా?

Lord Ganesha | ఈ ఏడాది గణేశ్ చతుర్థిను కాకినాడ జిల్లా భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పర్యావరణహిత మార్గాల్లో వినాయక విగ్రహాలను…

20 hours ago

Heavy Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. వినాయ‌క క‌మిటీల‌కి ప్ర‌త్యేక సూచ‌న‌లు

Heavy Rains | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ…

21 hours ago

Sachin | స‌చిన్ టెండూల్క‌ర్‌కి ఆ సినిమా బాగా న‌చ్చిందా.. ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుంది?

Sachin | క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, సచిన్ టెండూల్కర్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ‘క్రికెట్ దేవుడు’గా ఖ్యాతి పొందిన…

22 hours ago