Farmers : రైతులకు ప్రభుత్వం కీలక ప్రకటన… తల్లిదండ్రుల,తాతల పేరు మీద ఉన్న పహాణి భూములు సులభంగా బదిలీ…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : రైతులకు ప్రభుత్వం కీలక ప్రకటన… తల్లిదండ్రుల,తాతల పేరు మీద ఉన్న పహాణి భూములు సులభంగా బదిలీ…!!

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2024,9:00 pm

RTC బదిలీ : రాష్ట్ర రెవిన్యూ మంత్రి రాష్ట్ర రైతులందరికీ కూడా ఒక తీపి శుభవార్త తెలిపారు. నేటికీ రాష్ట్ర రైతులు తల్లిదండ్రులు లేక తాతల పేరు మీద ఉన్న పహాణి భూములను విక్రయిస్తున్నారు అని అలాంటి రైతులకు ఒక మార్గం ప్రకటించారు. చాలా సులువుగా వారి పేరు మీద పహాణి పొందవచ్చు. మా భూమి కి సంబంధించినటువంటి దస్తవేజులు తల్లిదండ్రులు లేక తాతయ్యల పేరు మీద ఉన్నట్లయితే దానిని మా పేరుకు బదిలీ చేసేందుకు పత్రాలు లేకుంటే లేదా ఆస్తికి సంబంధించినటువంటి వ్యక్తి మరణించినట్లయితే దానిని మా పేరుకు ఎలా బదిలీ చేస్తారు అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రైతులకు ప్రభుత్వం నుండి బంపర్ సహకారం : రైతులు అందరికీ కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైర గౌడ బంపర్ గిఫ్ట్ తీసుకు వచ్చారు. రైతు భూమి గుండ గోవులు వెళ్లే రోడ్డు, నీటి కాపలా,వాగు, కంచె భూమిలో ఉన్న చెట్లు నా భూమికి వస్తాయాని,ఇది నా వాట అని రైతులు గొడవకు దిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కావున ఈ సమస్యలను పరిష్కరించటానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అందరూ కూడా భూపత్రాల ధ్రువీకరణ పత్రాలను కూడా డిజిటలైజేషన్ చేయాలి అని రెవెన్యూ మంత్రి తెలిపారు..

భూ సర్వే ఇక నుండి డిజిటల్ రూపంలో కూడా ఉంటుంది : భూమి విరాళం, కొనుగోలు విభజన రూపంలో లేక పౌతి ఖాతాలో వారసత్వ రూపంలో ఒక రైతు నుండి మరొకరికి ఆస్తి మార్పు అనేది ఉంటుంది. అంతకు ముందు ఈ సమాచారం అంతా పేపర్ రూపంలోనే ఉంచారు. కానీ ఎవరికి ఎంత భూమి ఇస్తారు అనేది మాత్రం కచ్చితంగా తెలపలేదు. అందుకే ఈ సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాడాస్ట్రల్ రిజిస్టర్ డిజిటలేజ్ చేయాలి అని నిర్ణయించింది..

ఈ పత్రములు పహాణి ని సులభంగా బదిలీ చేయండి : భూమి యజమాని తన భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కూడా మొబైల్ ఫోన్ లోనే తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వ రైతులకు ఒక సేవను అందిస్తుంది. తొందరలో రైతుల భూముల సమాచార కొలతలు డిజిటల్ రూపంలో స్కాన్ చేసి మరి భద్రపరచాలి అని రెవెన్యూ శాఖ సూచిస్తుంది. ఈ ప్రక్రియ అనేది 2024 నాటికి పూర్తి చెయ్యాలి అని రెవెన్యూ శాఖ తన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇకనుండి రాష్ట్రంలోని రైతులు అందరూ భూముల సమాచారం డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఈ పనిని అమలు చేశాము అని, రైతుల భూములను డిజిటల్ స్కాన్ చేసి పత్రాల సేకరణ అనేది జరుగుతుంది అన్నారు. రైతులు తమ మొబైల్ లో భూమికి సంబంధించిన అన్ని వివరాలను కూడా తెలుసుకునేందుకు మరియు పహాణి మీ తండ్రి లేక తాత పేరు మీద ఉండి,వారు గనక మరణించినట్లయితే మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించాలి. దీని ద్వారా సులభంగా మీ పేరుకు బదిలీ చేసుకోవచ్చు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది