Govt Jobs : గుడ్ న్యూస్ ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్.. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Advertisement

Govt Jobs : తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉద్యోగాల భర్తీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, ఉద్యోగాల కోసం అర్హులైన నిరుద్యోగులు అప్లై చేసుకోవాల్సి ఉంది. పూర్తి వివరాలకు అఫీషియల్ నోటిషికేషన్ లో ఉన్నాయి.నేషనల్ హెల్త్ మిషన్, తెలంగాణ స్టేట్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. డేటా మేనేజర్స్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్స్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే, ఈ పోస్టులను తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.

Advertisement

ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 31 మధ్యాహ్నం 1 గంటలకు స్టార్ట్ అయింది. అప్లికేషన్స్ కు లాస్ట్ డేట్ ఈ నెల 10 ఆఖరు తేదీ.ఆసక్తి కలిగిన అభ్యర్థఉలు ఈ తేదీలోగా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీలు, విద్యార్హత వివరాలిలా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ విభాగంలో 23 ఖాళీలు ఉన్నాయి.

Advertisement
govt jobs good news to un empoloyed youth
govt jobs good news to un empoloyed youth

Govt Jobs : ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీల భర్తీ..

బీ టెక్ ..కంప్యూటర్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్స్ అర్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. సెలక్ట్ అయిన వారికి రూ.30 వేలు పారితోషికంగా చెల్లిస్తారు. డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్ ఖాళీలు ఆరు ఉండగా, వాటికి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకు నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. మరిన్ని వివరాలను నోటిఫికేషన్ లో చదువుకోవచ్చు.

Advertisement
Advertisement