Postal Department Jobs : ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా రిలీజ్ అయింది. గ్రూప్ ఫోర్ లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు. అయితే ఈ పోస్టల్ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యొక్క పదవ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం చూస్తే… పోస్టల్ శాఖ అధికారిక వెబ్ సైట్ నుండి …. అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆఫ్లైన్ విధానంలోనే అభ్యర్థులు… దరఖాస్తు చేసుకుని… ఫారం లో అన్ని వివరాలను నమోదు చేసి తగిన ధ్రువపత్రాలను జత చేయాలి. ఇక ఇదే సందర్భంలో ఫీజు చెల్లించి… విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలను జత చేసి ది మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 08, 2022 నుంచి ప్రారంభం అయింది.దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా డిసెంబర్ 31, 2022. నోటిఫికేషన్ లో మోటార్ వెహికల్ మెకానిక్ 04,
Govt jobs without exam in Postal Department Jobs
మోటార్ వెహికల్ ఎలక్ట్రానిక్స్ 01 , కాపర్ అండ్ టిన్ స్మిత్ 01 , ఉఫాల్స్టార్ 01 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 రుసుము చెల్లించాలి. దరఖాస్తు దారుడి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇదే సమయంలో మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టు లకి అప్లై చేసే అభ్యర్థులకు లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వెహికల్ మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం ఉండాలి.
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
This website uses cookies.