
Hen cock Birthday Celebrations went viral in social media
Hen cock Birthday : ఈ రోజుల్లో బర్త్ డే సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం అందరికీ అలవాటే. సిటీ నుంచి పల్లెటూర్ల వరకు ప్రతీ ఒక్కరూ ఇంటిని అందంగా ముస్తాబు చేసుకుని.. కేకులు, వంటలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇలాగే ఓ ఇంటి వారు తమ ఫ్యామిలీ మెంబర్ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఆ బర్త్ డే తమ కుమారుడో, కూతురిదో కాదు.. ఓ కోడి పుంజుది.
అవునండీ. ఆ ఫ్యామిలీ తమ ఇంటి సభ్యుల్లా అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ బుల్లి కోడి పుంజు బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకకి తమ ఇరుగు పొరుగు వారినందరిని కూడా పిలిచారు. ఆ బుల్లి పుంజును తమ ఒళ్ళో కూర్చో పెట్టుకుని గారాభం చేశారు. ఆ కోడి పుంజుకిది రెండవ బర్త్ డే అని సమాచారం అందుతుండగా.. ఈ తంతు అంతా మన రాష్ట్రంలోనే జరిగింది.
Hen cock Birthday Celebrations went viral in social media
అయితే ఇది ఏ ప్రాంతంలో జరిగింది అనే విషయం మాత్రం ఇంకా పూర్తిగా తెలియలేదు. కాగా ఈ కోడి పుంజు బర్త్ డే వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు అంతా ఈ కోడి పుంజుకి హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ కూడా చెబుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.