Categories: ExclusiveNews

Tadipatri  : తాడిపత్రిలో మళ్ళీ హైటెన్షన్, ఏం జరుగుతుంది…?

Tadipatri  : 2019 ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రి లో వాతావరణం కాస్త వేడిగానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం నెలకొంది. రాజకీయంగా అధికార పార్టీ బలంగా ఉండటంతో నియోజకవర్గంలో వాతావరణం కాస్త హీట్ ఎక్కుతుంది. జేసి కుటుంబానికి కంచుకోట కావడంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

తాడిపత్రిలో మరింత ముదురుతున్న స్టాచ్యూ ఫైట్ ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి పెరుగుతుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహాన్ని పెద్దారెడ్డి అనుచరులు ఆవిష్కరించారు. విగ్రహం ముసుగును తొలగించి పూలమాలలు వేసిన వైసిపి కార్యకర్తలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

hightension again in thadipatri

ఇక విగ్రహం విషయంలో మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే చురుగ్గా ఏర్పాట్లు సాగాయి. కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లిన మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ లు… మరో వివాదానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తెరలేపారని విమర్శలు చేసారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారని టిడిపి నేతలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share

Recent Posts

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…

41 minutes ago

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…

1 hour ago

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…

2 hours ago

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?

YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…

3 hours ago

Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?

Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…

4 hours ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…

5 hours ago

LIC Recruitment 2025 : గ్రాడ్యుయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఎల్ఐసీలో ఉద్యోగావకాశాలు

LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…

6 hours ago

Curry Leaves : ఈ ఆకులని జ్యూస్ గా చేసి తాగారంటే… రేచీకటితో పాటు.. ఎన్నో వ్యాధులు పరార్…?

Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…

7 hours ago