Ys Sharmila : వైయస్ షర్మిలకి చుక్కలు చూపెట్టిన తెలంగాణ హిజ్రాలు..ఫ్లెక్సీ చింపేసి చెప్పులతో దాడి వీడియో వైరల్..!!!!

Authored By Breaking News | The Telugu News | Published on: February 22, 2023, 1:40 pm

Ys Sharmila : YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ హిజ్రాలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అమీర్ పేట్ మైత్రివనం వద్ద.. ధర్నాకు దిగారు. ఈ పరిణామంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వైయస్సార్ షర్మిల బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ హిజ్రాలు నిరసన వ్యక్తం చేశారు. గత శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నీ ఉద్దేశించి మాట్లాడుతూ… హిజ్రా ప్రస్తావని తీసుకొచ్చి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో షర్మిల చేసిన వ్యాఖ్యలను

Hijras Comments on Ys Sharmila

Hijras Comments on Ys Sharmila

ఖండిస్తూ అమీర్ పేట్ లో భారీ ఎత్తున హిజ్రాలు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైయస్ షర్మిల తమకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే పాదయాత్ర అడ్డుకుంటామని హిజ్రాలు వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ లో షర్మిల మాట్లాడుతూ… శంకర్ నాయక్ తనను సెకండ్ ఇయర్ ని కొజ్జా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడిన షర్మిల ఎవడ్రా కొజ్జా ..

Hijras Comments on Ys Sharmila

Hijras Comments on Ys Sharmila

హామీలు అమలు చేయని నువ్వు కాదా కొజ్జా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతు రుణమాఫీ చెయ్యని మిమ్మల్ని కొజ్జాలు కాకుంటే మరేమంటారు అంటూ ప్రశ్నించారు. ఆరు నెలలలో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాకపోతే మరేమంటారు అని తీవ్ర పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేయడం. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా హిజ్రాలు ధర్నాకు దిగారు. హైదరాబాదులో మాత్రమే కాదు వరంగల్ లో తెలంగాణ హిజ్రాలు ధర్నాకి దిగి షర్మిల ఫ్లెక్సీ నీ చెప్పుతో కొట్టి దగ్ధం చేయడం జరిగింది.

Breaking News

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp