Holidays : దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ బాగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మహమ్మారి కట్టడికిగాను పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు విధించడంతో పాటు వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు సైతం పలు చర్యలు తీసుకుంటున్నది.
ఇకపోతే విద్యాసంస్థలకు సంక్రాంతి సందర్భంగా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకుగాను సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే పలు విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాయి. అయితే, ప్రభుత్వ కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ సెలవులను మరింత కాలం పొడిగించాలని అనుకుంటున్నారట.
ఈ నెల 30 వరకు విద్యా సంస్థలను బంద్ చేసినట్లయితే బాగుంటుందని తెలుస్తోంది. విద్యాశాఖ ఈ మేరకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే అప్పటి వరకు అవసరమైన వారికి ఆన్ లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయమై ఆదివారం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.