Indian Currency : ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ చేసే వారు పెరుగుతున్నా కూడా ఇప్పటికీ కొంతమంది క్యాష్ పేమెంట్స్ ను చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్, యుపీఇ, ఆన్ లైన్ ట్రాన్ సాక్షన్స్ వచ్చాయ చాలామంది వీటిని వాడుతున్నారు. ఐతే క్యాష్ లెస్ పేమెంట్స్ ఎన్ని జరుగుతున్నా కూడా కొంతమని ఫిజికల్ క్యాష్ వాడుతున్నారు. వారు కొద్దిమొత్తం మాత్రమే డిజిటల్ పేమెంట్స్ చేస్తూ పూర్తిగా షిఫ్ట్ అవ్వట్లేదు.దేశం లో ప్రస్తుతం 34.7 లక్షల కోట్ల నగదు చేతులు మారుతుంది. సిటీల్లో దాదాపు అందరు డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో వారు క్యాష్ నే వాడుతున్నారు. క్యాష్ మీద ప్రజలు ఆధారపడం వల్ల నష్టాలు వతున్నాయి.
ఈ కరెన్సీ నోట్లు ముద్రనకు ఆర్.బి.ఐ చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక్కో కరెన్సీ నోటు ప్రింట్ చేయడానికి ఆర్బీఐ చాలా మొత్తం ఖర్చు పెడుతుంది. భారత్ లో ఇప్పటికీ ప్రజలు వారి అవసరాలకు కరెన్సీ నోట్లను వాడుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ ఎంత సింపుల్ అయినా కూడా వారు క్యాష్ తోనే ట్రాన్ సాక్షన్స్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహిస్తున్నా కూడా చాలామంది ప్రజలు క్యాష్ ని వాడుతున్నారు.
దేశంలో నోట్ల ముద్రణకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఎక్సాంపుల్ కి ర్యాయి నోటు ముద్రణకు 96 పైసలు ఖర్చు అవుతుంది. 500 నోటుకి 2.29 రూ.లు, 200 నోటికి 2.37 ఖర్చు అవుతుంది. ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోట్ల ముద్రణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంది. పాత నోట్లు చెడిపోతుంటాయి కాబట్టి వాటిని కొత్త నోట్లతో భర్తీ చేస్తారు. ఐతే క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్ వల్ల తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే నోట్ల ముద్రణ తగ్గించాలని ప్రభుత్వం చెబుతుంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.