Home » Exclusive » How The Relati0nship Should Be Between Husbnd And Wif
Exclusive

భార్యాభర్తలు ఒక్కసారి సిగ్గు వదిలేసి ఈ పని చేయండి.. ఇక మీకు తిరుగే ఉండదు

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 5, 2023 8:56 pm
Advertisement

ఈ మధ్య అక్రమ సంబంధాలు ఎలా పెరిగిపోతున్నాయో తెలుసు కదా. దానికి ప్రధాన కారణమే భార్యాభర్తల మధ్య లేని సఖ్యత. అవును.. భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇద్దరి మధ్య బంధం గట్టిగా లేకపోవడం వల్ల భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య బయట అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ప్రేమ ఉన్న చోటుకు పరిగెత్తుతున్నారు. ఆ పని విషయంలో భార్యాభర్తల మధ్య అస్సలు సఖ్యత ఉండటం లేదు.

Advertisement

అసలు.. భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి అనేదానిపై సైకోథెరపిస్ట్, డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ చెప్పుకొచ్చారు. నిజానికి భర్తలే ఎక్కువగా సంబంధాలు పెట్టుకుంటున్నారని.. అది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అని.. అసలు భర్తలు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకుంటారో చెబితే చాలా సిల్లీగా ఉంటుందన్నారు. చాలామంది భర్తలు తమ భార్య అనుకున్న విధంగా తమతో ప్రవర్తించకపోతే.. అనుకున్న విధంగా ఆ విషయంలో ఉండకపోతే.. అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.

how The Relati0nship should be between husbnd and wif

Advertisement

భార్య తగినట్టు లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే

చాలామంది ఆ విషయం గురించి మాట్లాడాలంటేనే సిగ్గుపడుతుంటారు. కనీసం ఆ పని చేసేటప్పుడు అయినా ప్రశాంతంగా, భర్తకు సహకరించకపోతే భర్త వేరే అమ్మాయి వెంట పడకుండా ఉంటాడా? చాలామంది భార్యలు సరదాగా ఉండకపోయినా కూడా భర్తలకు కోపం వచ్చి వేరే సంబంధం పెట్టుకుంటున్నారు. భర్తలు భార్యతో.. భార్యలు భర్తతో ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిది. లేదంటే భర్తలు అయినా భార్యలు అయినా పక్క చూపు చూడటం గ్యారెంటీ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి