Love Tips : ఈరోజుల్లో ఏ బంధానికి అయినా విలువ ఉందో లేదో కానీ.. భార్యాభర్తల బంధానికి చాలా విలువ ఉంటుంది. మన దేశంలో భార్యాభర్తల బంధానికి ఇచ్చే విలువ ఏ బంధానికి ఇవ్వరు. ఒక ఇంటి నుంచి వచ్చిన వ్యక్తి.. మరో ఇంటికి వెళ్లి అక్కడ అడ్జెస్ట్ చేసుకొని బతకడానికి చాలా సమయం పడుతుంది. రెండు విభిన్నమైన వ్యక్తుల జీవితాలు ట్రాక్ మీద వెళ్లాలంటే టైమ్ కావాలి. పెళ్లి కాగానే భార్యాభర్తల మధ్య బంధం బలపడటం జరగదు. వాళ్ల మధ్య ప్రేమ చిగురించాలంటే, బంధం గట్టిపడాలంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ప్రేమను పెంచుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎదుటి వాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నామో తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమ
పొందాలంటే వాళ్లతో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలుసుకోవాలి.వాళ్లతో ఎలా ప్రవర్తిస్తున్నాము అంటే వాళ్లతో నమ్మకం ఉండాలి. వాళ్ల మధ్య నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఏ బంధం కూడా నిలబడదు. నమ్మకం లేని చోట అనుమానం ఉంటుంది. అందుకే నమ్మకం ఉంటే అనుమానం ఉండదు. ఎదుటివారికి మర్యాద ఇవ్వాలి. నమ్మకంతో పాటు మర్యాద ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే ఎవరి మధ్య అయినా బంధం బలపడుతుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా.. ఇద్దరూ ఒకరికి మరొకరు మర్యాద ఇచ్చుకోవాలి. లేకపోతే ఆ బంధం నిలపడదు. ఒక అమ్మాయి పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు ఇండిజ్యువాలిటీ కోరుకుంటుంది. అందుకే.. ఏ అమ్మాయికి అయినా అది ఇస్తే ఖచ్చితంగా వాళ్లను వదలదు.
మర్యాదతో కూడా ఇండిజ్యువాలిటీ ఇస్తే భార్య.. ఆ భర్తను అస్సలు వదలదు. ఏ అమ్మాయి అయినా సరే.. తనకు తన సన్నిహితులు ఇండిజ్యువాలిటీ ఇస్తే వాళ్లను అస్సలు వదలదు. మనకు నచ్చిన వాళ్లు ఏ తప్పు చేసినా క్షమించగలగాలి. వాళ్ల తప్పును క్షమించగలిగితే.. వాళ్ల మధ్య బంధం ఇంకా బలపడుతుంది కానీ తగ్గదు. ఇలా.. ఒక వ్యక్తి.. తన భాగస్వామిని అనుమానించకుండా వాళ్లకు మర్యాద ఇస్తే, వాళ్ల ఇండిజ్యువాలిటీకి మద్దతు ఇస్తే వాళ్ల బంధం ఎప్పటికీ బలంగా ఉంటుంది. అందుకే.. మీరు ప్రేమించే అమ్మాయిని అనుమానించకండి. వాళ్లకు మర్యాద ఇవ్వండి. వాళ్ల ఇండిజ్యువాలిటీకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ల దగ్గర ఎటువంటి విషయాలు దాయకండి. ఇలా.. చేస్తే ఏ బంధం అయినా దృఢంగా ఉంటుంది.
Ghee Coffee : ప్రస్తుత కాలంలో నెయ్యి కాఫీ బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఈ నెయ్యి కాఫీ…
Karthika Pournami : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో కార్తీక పౌర్ణమి ఒకటి. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి ప్రకాశంతో…
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
This website uses cookies.