
#image_title
Train | రైలు ప్రయాణాల్లో ప్రతి కోచ్‌లోనూ కనిపించే “అత్యవసర పరిస్థితుల్లో చైన్ లాగుము” అనే సూచన చాలామందికి తెలుసు. ఎరుపు రంగులో ఉండే ఈ చైన్‌ని లాగితే రైలు వెంటనే ఆగిపోతుందన్న విషయం తెలిసి ఉండొచ్చు. కానీ అసలు ఇది ఎలా పనిచేస్తుందో చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు దీని వెనక ఉన్న సాంకేతికతను తెలుసుకుందాం.
#image_title
చైన్ లాగితే ఎలాంటి ప్రక్రియ జరుగుతుంది?
ప్రతి కోచ్‌లో ఉన్న అత్యవసర చైన్, రైలు బ్రేకింగ్ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు ఈ చైన్ లాగితే అక్కడి కోచ్‌లో ఉన్న ఎయిర్ బ్రేక్ పైప్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. భారీ శబ్దంతో గాలి బయటకు పోతుంది. ఈ చర్య వల్ల రైలు మొత్తం వ్యవస్థలో ఎయిర్ ప్రెషర్ తగ్గుతుంది. ఇంజిన్ క్యాబిన్‌లో ఉన్న మీటర్‌లో ప్రెషర్ తగ్గినట్లు కనిపిస్తుంది.
దీంతో అలారం మోగుతుం ఇది లోకోపైలట్‌కు అప్రమత్తం చేసే సంకేతం. ఆ సమయంలో లోకోపైలట్ మూడుసార్లు హారన్ మోగించి గార్డును, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తాడు.రైలును ఆపేస్తాడు .గార్డు లేదా సెక్యూరిటీ సిబ్బంది చైన్ లాగిన కోచ్ వద్దకు వెళ్లి కారణం తెలుసుకుంటారు.
ఏ సమయాల్లో చైన్ లాగాలి?
చెప్పుకోదగ్గ అత్యవసర పరిస్థితులలో మాత్రమే చైన్ లాగాలి. ఉదాహరణకు:
కోచ్‌లో మంటలు చెలరేగినపుడు
ప్రయాణికుడు రైలు నుండి ప్రమాదవశాత్తూ పడిపోవడం జరిగినప్పుడు.
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
Today Gold Rate on Jan 29th 2026 : బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు…
Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే…
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి…
This website uses cookies.