భార్యతో ఆ పని చేయడం ఇష్టం లేదా? భార్యను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

భార్యతో ఆ పని చేయడం ఇష్టం లేదా? భార్యను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు

ఆ క్రీడ అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. దానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కానీ.. చాలామంది ఆ క్రీడను నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఆ పని అనగానే చిరాకు పడతారు. దానికి కారణాలు ఏవైనా దాని ప్రాముఖ్యత తెలిసిన వాళ్లు కూడా ఈ మధ్య ఈ క్రీడను నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజానికి ఆ పని వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రయోజనాలు కలుగుతాయి. ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి ఉండవు. కానీ.. ఎన్నో ప్రయోజనాలు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :2 January 2023,9:35 pm

ఆ క్రీడ అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. దానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కానీ.. చాలామంది ఆ క్రీడను నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఆ పని అనగానే చిరాకు పడతారు. దానికి కారణాలు ఏవైనా దాని ప్రాముఖ్యత తెలిసిన వాళ్లు కూడా ఈ మధ్య ఈ క్రీడను నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజానికి ఆ పని వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రయోజనాలు కలుగుతాయి. ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి ఉండవు. కానీ.. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఆ క్రీడను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఆ క్రీడ అనేది కేవలం కోరికలు తీర్చుకోవడం మాత్రమే కాదు.. భార్యాభర్తల మధ్య బంధాన్ని బలపరిచేలా చేస్తుంది. జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అయితే.. చాలామంది భార్యాభర్తలు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే కలుస్తున్నారట. అలా చేస్తే కావాలని ఆరోగ్య సమస్యలు కోరి తెచ్చుకున్నట్టే అంటున్నారు నిపుణులు.

hubands should not neglect wives ont hat matter

hubands should not neglect wives ont hat matter

గుండె జబ్బులు, మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం

ఆ పనిని ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎన్నో ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మహిళలే ఈ మధ్య ఆ పనిపై నిర్లక్ష్యం చూపిస్తున్నారట. దాని వల్ల కోపం పెరిగిపోవడం, గొడవలు జరగడం, డిప్రెషన్ రావడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. అంతే కాదు.. కేవలం ఆ పని వల్ల కూడా కొందరు విడాకుల దాకా వెళ్తున్నారు. మహిళలు ఆ పనిపై ఎంత నిర్లక్ష్యంగా ఉంటే.. భర్తకు కూడా కోపం వచ్చి.. శరీరానికి కావాల్సిన హార్మోన్లు ఉత్పత్తి కాక మగవాళ్లు ప్రతి చిన్న విషయానికి చిరాకు పడే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది