Huge job opportunities in railways education iti
Railway jobs : దేశవ్యాప్తంగా ఉద్యోగం కోసం చాలా మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. చదువు పూర్తయి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్న వారికి తాజాగా ఇండియన్ రైల్వే శుభవార్త తెలిపింది. పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన వారికి జాబ్ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మొత్తం 2422 ఉద్యోగల ఖాళీలను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్లు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి అర్హులుగా తెలిపింది.ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, మెకానిక్ డీజిల్, టర్నర్, వెల్డర్,
షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్, పెయింటర్, మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం సాధ్యమవుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్లు వెంటనే ఈ ఉద్యోగల ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు త్వరితగతిన దరఖాస్తు చేసుకుంటే బెటర్..పది తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం. https://www.rrccr.com/వెట్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Huge job opportunities in railways education iti
2022 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేది ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదిగా ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిత వేతనం లభించనుంది. ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగులకు మేలు కలిగేలా ఇండియన్ రైల్వే వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల అవుతుండటం గమనార్హం.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.