Husband Wife : భ‌లే బుక్క‌య్యాడు.. ఊరు వెళుతున్నా అని భార్య‌కి అబ‌ద్ధం.. పిజ్జా డెలివరీ స‌మ‌యంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: February 9, 2026, 9:40 pm
  •  Husband Wife : భ‌లే బుక్క‌య్యాడు.. ఊరు వెళుతున్నా అని భార్య‌కి అబ‌ద్ధం.. పిజ్జా డెలివరీ స‌మ‌యంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు..!

Husband Wife : ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య మోసం చేయడం వంటి సంఘటనలు కుటుంబాలను చీల్చివేస్తున్నాయి. ఒకప్పుడు దాంపత్య జీవితం అంటే పరస్పర అవగాహన, నమ్మకం ప్రధానంగా ఉండేది. అయితే మారుతున్న జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్లు, ఆర్థిక ఆశలు కుటుంబ బంధాలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తోంది. ఓ వ్యక్తి తాను వ్యాపార పనిమీద విదేశాలకు వెళ్తున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు.

Husband Wife : భ‌లే బుక్క‌య్యాడు.. ఊరు వెళుతున్నా అని భార్య‌కి అబ‌ద్ధం.. పిజ్జా డెలివరీ స‌మ‌యంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు..!

Husband Wife : భ‌లే బుక్క‌య్యాడు.. ఊరు వెళుతున్నా అని భార్య‌కి అబ‌ద్ధం.. పిజ్జా డెలివరీ స‌మ‌యంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు..!

Husband Wife : భ‌లే బుక్క‌య్యాడు..

కానీ వాస్తవానికి అతడు తనకు పరిచయం ఉన్న మరో మహిళ ఇంట్లో ఉంటున్నట్లు తర్వాత బయటపడింది.అదే సమయంలో అతడు పిజ్జా ఆర్డర్ చేయగా, ఆ ఫుడ్ డెలివరీకి స్వయంగా అతని భార్యే రావడం సంఘటనకు ట్విస్ట్ ఇచ్చింది. అక్కడ తన భర్తను చూసిన భార్య ఒక్కసారిగా షాక్‌కు గురైంది. “నీవు లండన్‌కు వెళ్తున్నానని చెప్పావు… ఇక్కడ ఏం చేస్తున్నావు?” అంటూ ప్రశ్నించగా, అక్కడున్న మరో మహిళ “నీవెవరు?” అని అడగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. దీనికి భార్య “నేనే అతని భార్యను” అని చెప్పడం వీడియోలో కనిపిస్తోంది.

ఆ వ్యక్తి మాత్రం “డెలివరీ ఇచ్చి వెళ్లిపో” అంటూ పరిస్థితిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడని వీడియోలో వినిపిస్తోంది. ఈ ఘటన విదేశాల్లో జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై విభిన్నంగా స్పందిస్తున్నారు. దాంపత్య బంధంలో నమ్మకం కోల్పోతే కుటుంబాలు ఎలా దెబ్బతింటాయో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. “బీ కేర్‌ఫుల్” అంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. కుటుంబ విలువలు, పరస్పర నమ్మకం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి చర్చనీయాంశమైంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp