BJp
BJP : హైదరాబాద్ బీజేపీ కార్యాలయం మీద పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేసారు. ఉగ్రముప్పు ఉందనే సమాచారం నేపధ్యంలో ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల పట్టుబడిన ఉగ్రవాదుల డైరీలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం పేరు ఉండటంతో అటు బీజేపీ నేతలు కూడా కంగారు పడుతున్నారు.
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలో భద్రత పరమైన తనిఖీలు నిర్వహించిన పోలీస్ ఉన్నతాధికారులు… బీజేపీ కార్యాలయంలో కలియతిరిగి కొలతలు తీసుకున్నారు. యూపీలో ఎంపీ అసదుద్దీన్ ఘటన తర్వాత అప్రమైతమైన పోలీసులు… ప్రతీ విషయాన్ని సున్నితంగా తీసుకున్నారు. కార్యాలయం చుట్టూ పరిస్థితులను పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీసారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగే అవకాశముందని గతంలో నిఘావర్గాలు హెచ్చరించాయి.
hyderabad bjp office under threat
కార్యాలయానికి భద్రత కల్పించాల్సి బాధ్యత పోలీసలదేనని బీజేపీ నేతలు అంటున్నారు. భద్రతకు అవసరమైన ఖర్చులు బీజేపీనే భరించాలని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. పార్టీ నేతలు, బీజేపీ కార్యాలయ సిబ్బందితో పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. పార్టీ ఆఫీస్ లోకి వచ్చే వారు అందరి పేర్లను నమోదు చేసుకోవాలని, సీసీ కెమెరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.