Home » Exclusive » Iari Releases Jobs Notification For 641 Technician Posts
Exclusive

jobs Notification : నిరుద్యోగులకు శుభవార్త .. పదోతరగతి అర్హత‌తో 641 ఉద్యోగాలు

Authored By
Inesh A
The Telugu News | Updated on: January 4, 2022, 8:29 pm
Advertisement

jobs Notification : న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. టెక్నీషియన్‌(టీ–1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో 641 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

Advertisement

ఈ మొత్తం 641 పోస్టుల్లో.. అన్‌రిజర్వ్‌డ్‌–286, ఓబీసీ–133, ఈడబ్ల్యూఎస్‌–61, ఎస్సీ–93, ఎస్టీ–68 పోస్టులు ఉండగా వీటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల వారిని అర్హులుగా పేర్కొంది.

IARI releases jobs notification for 641 technician posts

Advertisement

వేతనం: నెలకు రూ.21,700(బేసిక్‌)+అలవెన్సులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరి తేది: 10 జనవరి 2022
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, మహిళలకు రూ.300, ఇతరులకు రూ.1000.
వెబ్‌సైట్‌: https://www.iari.res.in

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి