Venkaiah Naidu as Vice President again
M Venkaiah Naid Covid Positive : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ విషయం తెలిపారు. ఈరోజు చేసిన కొవిడ్ టెస్ట్ రిపోర్ట్‌లో తనకు కొవిడ్ పాజిటివ్ అని తేలిందని వెంకయ్య నాయుడు తెలిపారు.
వెంకయ్యనాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండగా, కొవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి, ఒక వారం రోజుల పాటు ఒంటరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో తనను కలిసిన వారందరూ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. డాక్టర్స్ సూచన మేరకు వైస్ ప్రెసిడెంట్ స్వీయ నిర్బంధంలో వారం రోజుల పాటు ఉండనున్నారు.
indian vice president m venkaiah naidu tested covid positive
ఇకపోతే పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన టెస్టుల ప్రకారం.. ఇప్పటి వరకు మొత్తం 875 మంది కొవిడ్ సోకినట్లు గుర్తించారు. అదే సమయంలో రాజ్యసభ సెక్రెటేరియట్‌లో 271 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇకపోతే ఆదివారం సుభాష్ చంద్రబోస్ 125 వ వర్ధంతి సందర్భంగా నేతాజీసుభాష్ చంద్రబోస్‌కు నివాళి అర్పించారు.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.