Home » Exclusive » January 2022 04 Today Gold Rates In Telugu States
Exclusive

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలివే..!

Authored By
Inesh A
The Telugu News | Published on: January 4, 2022, 8:19 am
Advertisement

Today Gold Rates : నూతన ఏడాది ప్రారంభమవుతూనే పెరిగిన బంగారం ధరల్లో.. వరుసగా మూడు రోజులు ఎలాంటి తగ్గింపు కనిపించలేదు. గత మూడు రోజులుగా పసిడి ధరలు నిలకడగా ఉండటమో లేదా స్వల్పంగా పెరగటమో జరిగింది. అయితే నేడు మాత్రం బంగారం ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిద నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.

Advertisement

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 400 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51, 710 వద్ద ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 250 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49, 250వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45, 250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 360 వద్ద కొనసాగుతోంది.

January 2022 04 Today Gold Rates in telugu states

Advertisement

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45, 250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 360 వద్ద కొనసాగుతోంది. కొత్త సంవత్సరంకు ముందు ఆ వారం రోజులు బంగారం ధరలు స్థిరంగానే ఉంటూ సరిగ్గా జనవరి 1 స్వల్పంగా పెరిగాయి. ఇక అది మొదలు వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో మార్పు కనిపించగా… బంగారం కొనే వారికి నేడు కాస్త ఊరట లభించే విధంగా ఉంది

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి