Categories: ExclusiveNews

Central Bank : 3000 పోస్టలతో సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు… జీతం 15000…!

Central Bank  : ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.. అటువంటి వారికి శుభవార్త. సెంట్రల్ బ్యాంక్లో మూడు వేల పోస్టులతో దరఖాస్తు ఆహ్వానం పలుకుతుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 6,2024 చివరి తేదీ ఆసక్తి కళ అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు…
బ్యాంకింగ్ సమస్యలలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ ఆ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 పోస్టులతో దరఖాస్తు ఆహ్వానం తేదీ పొడిగించబడింది..

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.. కర్ణాటకలో 110 ఖాళీలు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం పలుకుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి ముందు పోస్ట్ సమాచారం అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు, రుసుము ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం చాలా అవసరం..

దరఖాస్తు ఎలా చేయాలి : అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగం చేయవలసిన ప్రదేశాలు : ఇండియాలో ఎక్కడైనా..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులు మొదలుపెట్టే తేదీ:
21/02/2024.. ఇక లాస్ట్ తేదీ మార్చి 6 ,2024..

ఎంపికయ్యే ప్రక్రియ: ఇంటర్వ్యూ, ఆన్లైన్ రాత పరీక్ష..

వయసు సడలింపు:  OBC అభ్యర్థులు మూడు సంవత్సరాలు..
SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు…
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు..

జీతం:నెలకు పదిహేను వేల రూపాయలు..

దరఖాస్తు రుసుము:PWBD అభ్యర్థులకు 4000 రూపాయలు…
SC/ST అభ్యర్థులకు 6000 రూపాయలు.. ఇక మిగతా వారికి 800… చెల్లించవలసి ఉంటుంది..

Share

Recent Posts

Rainy Season : వ‌ర్షాకాలంలో జాగ్ర‌త్త‌.. ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి..!

Rainy Season : వర్షాకాలం వచ్చిందంటే... చల్లని వాతావరణం, ఆహ్లాద‌క‌రమై న వాతావ‌ర‌ణం, విచిత్ర వాతావ‌ర‌ణం మ‌న‌కు క‌నిపిస్తుంటుంది.అయితే ఈ…

19 minutes ago

Turmeric : అత్యధిక పసుపుతో కాలేయం దెబ్బతినే ప్రమాదం.. అమెరికాలో ఘటన, డాక్టర్ల హెచ్చరిక!

Turmeric : అత్యంత సాధారణంగా కనిపించే పసుపు కూడా అధిక మోతాదులో తీసుకుంటే ప్రాణాంతకమవుతుందనేది తాజాగా అమెరికాలో జరిగిన షాకింగ్…

1 hour ago

Food Poisoning : ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే ఆహారాలు ఇవే.. వీటి ప‌ట్ల జాగ్రత్తగా ఉండండి

Food Poisoning : ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ముఖ్యమైన ఆహారాల జాబితా వెలుగులోకి వచ్చింది.…

2 hours ago

Oats Idli Recipe : ఓట్స్ తో ఇడ్లీ ఇలా చేసుకోండి.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..!

Oats Idli Recipe : రోజు రోజుకీ మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుండ‌డంతో, తినే తిండి విషయంలో కూడా…

3 hours ago

Banana : అరటిపండు తింటే బరువు పెరుగుతుందా, తగ్గుతుందా.. నిపుణుల సూచనలు ఇవే!

Banana : అరటిపండు..భారతీయ గృహాల్లో తరచూ కనిపించే పండు. సంవత్సరం పొడవునా తక్కువ ధరకు లభించడమే కాకుండా, రుచి, ఆరోగ్య…

4 hours ago

Zodiac Sings : 2027 వర‌కు స్థిర విజ‌యం.. ఈ రాశుల వారి గురించి త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

Zodiac Sings : జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శుభప్రదమైన అరుదైన రాజయోగాల్లో ఒకటిగా నిలిచేది కేంద్ర–త్రికోణ రాజయోగం. ఇది ఏర్పడినప్పుడు ఒక్క…

5 hours ago

Kamal Haasan : హోటల్ రూమ్ లో హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన కమల్ హాసన్

Kamal Haasan : దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఆగ్రహ సంపాదించిన కమల్ హాసన్, తన నటనా ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా…

14 hours ago

Teenmaar Mallanna : కవిత ఇక కాస్కో తేల్చుకుందాం… తీన్మార్ మల్లన్న సవాల్

Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై కవిత అనుచరులు దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా…

15 hours ago