Karthika Masam Usiri Deepam : కార్తీ మాసంలో ఉసిరి దీపం ఎందుకు పెట్టాలి? ఉసిరి దీపం విశిష్టత…!

Karthika Masam Usiri Deepam : కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీమహావిష్ణువు కొలువై ఉంటానని హిందూ ధర్మ శాస్త్రం చెప్తోంది. ఉసిరికాయ లో దీపం  వెలిగించే  Usiri Deepam Ela Pettali వారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదట. కార్తీక మాసంలో వచ్చే సోమ, శనివారాలలో శ్రీమహావిష్ణువుకు ఉసిరి దీపం పెట్టి అభిషేకం చేస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూర్తాయట.. ఇక ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి పాపాలన్నీ తొలగిపోతాయి.. ఉసిరి ఔషధ గుణాలు కలిగినది కావున.. ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉసిరి పూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కార్తీక మాసంలో స్నానాలు, దీపారాధన, జాగారణ, తులసి, ఉసిరి పూజ వలన ధనఫల బోధనాల వల్ల పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు…

ధనానికి అధిదేవత ఆయన లక్ష్మీదేవికి ఉసిరి దీపాలు Usiri Deepam ఉన్న ఉసిరి నైవేద్యం అంటే చాలా ఇష్టం. సకల సంపదలను కలుగజేస్తుంది. తులసి కోటముందు ఉసిరి దీపాలను వెలిగించినట్లయితే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఉసిరికాయ పైనచెక్కు కత్తితో జాగ్రత్తగా తీసేసి దానిమీద ఆవు నేతితో తడిపిన వత్తులను ఉంచి తులసి కోటముందు దేవాలయాల్లో వెలిగించాలి. అంతేకాకుండా ఒక పాత్రలో బియ్యాన్ని పోసి ఉసిరి దీపాన్ని పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దక్షిణ సమర్పించాలి. ఉసిరిమీద ద్వీపం వెలిగించడం వల్ల నవగ్రహాలు శాంతి చెందుతాయని హిందూ ధర్మశాస్త్రం తెలుపుతుంది.

ఆదివారం నాడు ఉసిరి దీపాన్ని వెలిగిస్తే రవితోపాటు రాహు అనుగ్రహం కూడా కలుగుతుందంట.. అలాగే సోమవారంనాడు వెలిగిస్తే ఉసిరి దీపం చంద్రునితో పాటు కేతు అనుగ్రహం కూడా కలుగుతుందంట.. మంగళవారం నాడు కుజుడు బుధవారంనాడు గురుడు శుక్రవారం నాడు శుక్రుడు శనివారం నాడు శని ఇలా ఆయా వారాల్లో వెలిగించే ఉసిరి దీపం ఆయాగ్రహాలను శాంతింప చేస్తుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago