Karthika Masam Usiri Deepam : కార్తీ మాసంలో ఉసిరి దీపం ఎందుకు పెట్టాలి? ఉసిరి దీపం విశిష్టత…!
ప్రధానాంశాలు:
Karthika Masam Usiri Deepam : కార్తీ మాసంలో ఉసిరి దీపం ఎందుకు పెట్టాలి? ఉసిరి దీపం విశిష్టత...!
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీమహావిష్ణువు
Karthika Masam Usiri Deepam : కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీమహావిష్ణువు కొలువై ఉంటానని హిందూ ధర్మ శాస్త్రం చెప్తోంది. ఉసిరికాయ లో దీపం వెలిగించే Usiri Deepam Ela Pettali వారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదట. కార్తీక మాసంలో వచ్చే సోమ, శనివారాలలో శ్రీమహావిష్ణువుకు ఉసిరి దీపం పెట్టి అభిషేకం చేస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూర్తాయట.. ఇక ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి పాపాలన్నీ తొలగిపోతాయి.. ఉసిరి ఔషధ గుణాలు కలిగినది కావున.. ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉసిరి పూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కార్తీక మాసంలో స్నానాలు, దీపారాధన, జాగారణ, తులసి, ఉసిరి పూజ వలన ధనఫల బోధనాల వల్ల పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు…
ధనానికి అధిదేవత ఆయన లక్ష్మీదేవికి ఉసిరి దీపాలు Usiri Deepam ఉన్న ఉసిరి నైవేద్యం అంటే చాలా ఇష్టం. సకల సంపదలను కలుగజేస్తుంది. తులసి కోటముందు ఉసిరి దీపాలను వెలిగించినట్లయితే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఉసిరికాయ పైనచెక్కు కత్తితో జాగ్రత్తగా తీసేసి దానిమీద ఆవు నేతితో తడిపిన వత్తులను ఉంచి తులసి కోటముందు దేవాలయాల్లో వెలిగించాలి. అంతేకాకుండా ఒక పాత్రలో బియ్యాన్ని పోసి ఉసిరి దీపాన్ని పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దక్షిణ సమర్పించాలి. ఉసిరిమీద ద్వీపం వెలిగించడం వల్ల నవగ్రహాలు శాంతి చెందుతాయని హిందూ ధర్మశాస్త్రం తెలుపుతుంది.
ఆదివారం నాడు ఉసిరి దీపాన్ని వెలిగిస్తే రవితోపాటు రాహు అనుగ్రహం కూడా కలుగుతుందంట.. అలాగే సోమవారంనాడు వెలిగిస్తే ఉసిరి దీపం చంద్రునితో పాటు కేతు అనుగ్రహం కూడా కలుగుతుందంట.. మంగళవారం నాడు కుజుడు బుధవారంనాడు గురుడు శుక్రవారం నాడు శుక్రుడు శనివారం నాడు శని ఇలా ఆయా వారాల్లో వెలిగించే ఉసిరి దీపం ఆయాగ్రహాలను శాంతింప చేస్తుంది.