Know the Dizziness Benefits of Drinking Any Alcoholic Drink
Alcoholic Drink : మనం మూవీ చూస్తున్న లేదా టీవీ సీరియల్స్ చూస్తున్నా మరి ఎక్కడైనా సరే మద్యం తాగే సన్నివేశం వస్తే మద్యం ఆరోగ్యానికి హానికరం అనే టైటిల్ మనం చూస్తూ ఉంటాం కదా.. మరి మద్యం తాగడం వల్ల కూడా కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే చాలామంది షాక్ అవుతారు. కొంతమంది ఒప్పుకోరు కూడా అయితే కొన్ని సైంటిఫిక్ రీసెన్స్ వల్ల డాక్టర్లే కొన్ని రకాల బ్రాండ్ ల మద్యం తాగితే ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు. అయితే ఎటువంటి మద్యం తాగితే మనకు ఆరోగ్యం ఎంత మోతాదులో తీసుకోవాలి. అనే విషయాలు పూర్తి వివరంగా తెలుసుకుందాం. మద్యం తాగడం చాలా వేడుకల్లో ఇది సర్వసాధారణమైపోయింది. మరికొన్ని వేడుకలైతే మద్యం లేనిదే వేడుక జరగదు. అయితే టైపింగ్ చేసేవారు మద్యానికి దూరంగా ఉండాలని మనందరికీ తెలిసిన విషయమే.
మద్యం సేవించే వారి సంఖ్య ఈ మధ్య రోజు పెరిగిపోతుంది. డిప్రెషన్ కారణమని లేదా ఇతరేతర కారణాలు ఏదైతేనే ఆల్కహాల్ కి చాలామంది బానిసైపోతున్నారు. సాధారణంగా ఆల్కహాల్ అనేది మన ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ సరైన రీతిలో తాగడం వల్ల మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయిని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ ఎలా తాగాలి? తాగే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం రోగాల బారిన పడకుండా ఉంటాం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మద్యంలో చాలా రకాల బ్రాండ్ లు ఉంటాయి కదా.. వాటన్నిటికంటే ముందుగా రెడ్ వైన్ గురించి చూద్దాం.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను దెబ్బ తినకుండా కాపాడుతాయి.
Know the Dizziness Benefits of Drinking Any Alcoholic Drink
అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి ప్రోత్సహించే పాలిఫెనాల్స్ కూడా ఉంటాయి. తరవాత కోమ్మొచ్చా.దీనిలో తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. చక్కర కూడా తక్కుకువ ఉంటుంది. రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం సహాయపడుతుంది. అలాగే రమ్ము. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిరోధిస్తుంది అందుకే ఇది చాలా స్పెషల్ మిగతా మద్యం రకాలు ఉడకబెట్టి స్కిన్ చేసి అందులో మిగిలిన మలాసిస్ అవక్షేపాలకు రమ్ము ని తయారుచేస్తారు. ఇక టఖిల నిపుణులఅభిప్రాయం ప్రకారం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టగిలా వంటి స్పష్టమైన పానీయాలు తక్కువ ఉంటాయి.
ఫినోలెనికి తాగడం వల్ల లివర్ పాడవుతుందని భయం అసలు అక్కర్లేదని చాలా పరిశోధనలు ఇది గుండె ఆరోగ్యం, ఎముక సాంద్రత, మెదడు ఆరోగ్యానికి మంచిదట . ఇక శాంపియన్ ఇది ద్రాక్షతో తయారవుతుంది. దీని తయారీకి ద్రాక్షాలు అధికంగా వాడతారు అని నిరూపితమైంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయం చేస్తుంది. ఇది చాలా కాస్ట్లీ . అయితే ఈ నాలుగు డ్రింకులు తీసుకునే విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం. మీరు మీ ఆరోగ్య విషయాలను దృష్టిలో ఉంచుకొని అప్పుడు ఆల్కహాల్ విషయంలో మీ నిర్ణయం తీసుకోవాలని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.