Kondamuchu pushed the student from behind
Viral Video సోషల్ మీడియా అంటేనే వైరల్ వీడియోలకు, ఫొటోలకు పెట్టింది పేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్లు రావడంతో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడం కామన్ అయిపోయింది. నిజానికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఇలాంటి వైరల్ వీడియోలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. అంతకు ముందు ఎక్కడ ఏం జరిగినా సరే ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు.
Kondamuchu pushed the student from behind
కానీ ఎవరూ నమ్మలేని, ఊహించలేని వింతలకు సంబంధించినవి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వైరల్ వీడియోనే నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన తర్వాత అసలు అలా ఎలా జరిగిందని షాక్ అవుతారేమో. ఎందుకంటే అది ఎవరూ ఊహించనటువంటి సంఘటన. నిజంగా చూస్తే తప్ప చెబితే ఎవరూ నమ్మనటువంటి ఘటన. ఓ స్కూల్ ముందు స్టూడెంట్లు అందరూ కలిసి ప్రేర్ చేస్తున్నట్టు మనం ఈ వైరల్ వీడియోలో చూడొచ్చు.
అయితే ఇలా స్టూడెంట్లు అందరూ టీచర్ల వైపు తిరిగి ఉన్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ ఓ కొండెంగ వెనకాల నుంచి వేగంగా వచ్చి ఓ విద్యార్థినిని వెనక నుంచి ఎగిరి ఢీ కొడుతుంది. దీంతో ఆమె కింద పడిపోతుంది. ఇక వెంటనే కొండెంగ మళ్లీ వెనక్కు వెళ్లిపోతుంది. ఇదంతా అక్కడే ఉన్న వారు వీడియో తీయగా నెట్టంట్లో తెగ వైరల్ అవుతోంది. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కావట్లేదు. మీరు కూడా చూసి కామెంట్ తెలియజేయండి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.