Categories: DevotionalNews

Lord Ganesha | వినాయకుడి వాహనాల వెనక ఆసక్తికర పురాణ కథలు.. ప్రతి యుగంలో ఓ ప్రత్యేక రూపం

Lord Ganesha | హిందూ సంస్కృతిలో విఘ్నేశ్వరుడు అంటే అనుదినం ప్రతి కార్యానికి ఆరంభంలో పూజించే దేవుడు. వినాయక చవితి వేళ, ఆయన రూపాన్ని ఘనంగా అలంకరించి భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అయితే విభిన్న యుగాల్లో వినాయకుడికి వాహనాలు మారుతూ ఉండడం, వాటి వెనుక ఉన్న పురాణ కధలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.

#image_title

ఇది కార‌ణం..

యుగాలకనుగుణంగా గణేశుడి వాహనాలు మారుతున్నాయి. సత్యయుగం లో గణేశుడు సింహాన్ని వాహనంగా కలిగి ఉన్నారు. త్రేతాయుగం లో గణపతి నెమలిని వాహనంగా కలిగి ఉన్నారు. అందుకే ఆయనను “మయూరేశ్వరుడు” అని పిలుస్తారు. ద్వాపరయుగంలో గణేశుడి వాహనం మనకు బాగా తెలిసిన ఎలుక. గజాననుడిగా పిలవబడే ఈ రూపం నాలుగు చేతులతో, ఎరుపు రంగుతో దర్శనమిస్తాడు. గణనాయకుడి మూడవ యుగ అవతారంగా ఈ రూపం నిలుస్తుంది.

కలియుగంలో గణేశుడి వాహనం గుర్రం లేదా ఏనుగు. ధూమ్రకేతు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఈ రూపంలో ఆయన రెండు చేతులు కలిగి ఉండగా, పొగలాంటి రంగుతో దర్శనమిస్తాడు. ఎలుక గణపతి వాహనం ఎలా అయ్యింది అంటే..పురాణాల ప్రకారం ఒకప్పుడు క్రౌంచుడు అనే ముని, తన అహంకారంతో దేవతలకు ఇబ్బందులు కలిగించేవాడు. దాంతో ఇంద్రుడు శాపం ఇచ్చి అతన్ని ఎలుకగా మారుస్తాడు. ఆ ఎలుక భారీగా మారి ప్రజలకు హాని చేస్తూ తిరుగుతుండగా, రుషుల ప్రార్థన మేరకు గణేశుడు ప్రదర్శించిన పరాక్రమంతో పాశంతో ఎలుకను బంధించి, తన వాహనంగా చేసుకున్నారు. ఈ కథ స్కంద పురాణంలో ఉంది.

Recent Posts

Health Tips | గుడ్డు తినడంపై మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు.. ఏది మంచిది?

Health Tips | మన భారతీయ ఆహార వ్యవస్థలో గుడ్డు అనేది ముఖ్యమైన పోషకాహారంగా మారింది. అయితే గుడ్డులోని తెల్లసొన మాత్రమే…

36 minutes ago

KTR – Bandi Sanjay : సిరిసిల్లలో ఎదురుపడ్డ బండి సంజయ్, కేటీఆర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే !!

KTR - Bandi Sanjay : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో…

10 hours ago

Heavy Rain in Kamareddy : కామారెడ్డి వర్షబీభత్సం.. రేపు, ఎల్లుండి సెలవు

Heavy Rain in Kamareddy : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులను…

12 hours ago

Family Card : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు – చంద్రబాబు

Chandrababu - Family Card : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 'ఫ్యామిలీ కార్డు' జారీ…

13 hours ago

Ganesh Navaratri 2025 : తీరొక్క రూపాల్లో ఆశ్చర్యపరుస్తున్న గణపయ్య

Ganesh Navaratri : వినాయక చవితి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. వీధులు, మండపాలు రంగుల అలంకరణలతో, విద్యుత్…

14 hours ago

Hyderabad Beach : హైదరాబాద్ కు బీచ్ ను తీసుకరాబోతున్న సీఎం రేవంత్

Hyderabad Beach : హైదరాబాద్‌కు త్వరలోనే ఒక వినూత్నమైన ఆకర్షణ రాబోతుంది. నగర శివారులోని కొత్వాలగూడలో రూ. 225 కోట్ల…

15 hours ago

Best Phones | మీకు 20వేల లోపు కొత్త ఫోన్ కావాలా.. అయితే ఇవి చూడండి..!

Best Phones | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, గేమింగ్‌కు ఉపయోగపడే ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్,…

16 hours ago

Jio and Airtel | వ‌ర‌ద బాధితులకి సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చిన జియో, ఎయిర్‌టెల్

Jio and Airtel | తీవ్రమైన వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు ప్రభావితమవుతున్న తరుణంలో, సంబంధిత ప్రాంతాల ప్రజలకు కమ్యూనికేషన్…

17 hours ago