Teacher : ఈ కామా టీచర్ మాకొద్దు మ‌హాప్ర‌భో.. ఆమె వ‌స్తే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామంటూ నిర‌స‌న‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Teacher : ఈ కామా టీచర్ మాకొద్దు మ‌హాప్ర‌భో.. ఆమె వ‌స్తే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామంటూ నిర‌స‌న‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 March 2024,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Teacher : ఈ కామా టీచర్ మాకొద్దు మ‌హాప్ర‌భో.. ఆమె వ‌స్తే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామంటూ నిర‌స‌న‌..!

Teacher  : గురువు దైవంతో స‌మానాం. పిల్ల‌ల‌కు మంచి చెడులు చెప్పాల్సిన బాధ్య‌త గురువుపైనే ఉంటుంది. ఇటీవ‌ల కొంద‌రు టీచ‌ర్లు గురువు ముసుగులో త‌ప్పుడు ప‌నులు చేస్తున్నారు. వారికి శిక్ష విధించిన కూడా బుద్దిలో మార్పు రావ‌డం లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీచర్ గురించి తెలిస్తే నోరెళ్లపెట్ట‌డం ఖాయం. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలోని బాలాజీ ఉర్దూ పాఠశాలలో ముజాఫద్ నసీఫా అనే ఉపాధ్యాయురాలు రెండేళ్ల క్రితం జాయిన్ అయింది. ఆమె మ్యాథ్స్ టీచ‌ర్‌గా స్కూల్‌లో జాయిన్ అయిన ఆమె విద్యార్థులకు గణితం బోధించ‌డం కాకుడా శృంగార పాఠాలు నేర్పిస్తుంది. ఇది తెలుసుకున్న కొంద‌రు విద్యార్థ‌లు, పేరేంట్స్ మండిప‌డ్డారు.

లెక్క‌ల పాఠాల మాఠున ఈ మ్యాథ్స్ టీచ‌ర్ తల్లిదండ్రులు బెడ్ రూంలో ఏం చేస్తారో చెప్పేద‌ట‌.. ఎనిమిది నుండి పదో తరగతి విద్యార్థినులను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి వారి ఫోటోలు తీసి.. సైజులు, కొలతల గురించి వివ‌రించేద‌ట‌. అంతేనా ఆ ఫోటోల‌ని వేరే వాళ్ల‌కి కూడా షేర్ చేసేద‌నే టాక్ ఉంది. ఇక కో ఎడ్యుకేష‌న్ స్కూల్ కావ‌డంతో అమ్మాయిల‌ని, అబ్బాయిల‌ని ప‌క్క‌ప‌క్కన కూర్చొబెట్టి ఫొటోలు తీసేద‌ట‌. ఇక ప్ర‌తి శుక్ర‌వారం సివిల్ డ్రెస్ కావడంతో విధ్యార్థినుల‌కి టాప్స్, లెగ్గిన్స్ వేసుకురండని చెప్పి విచిత్రంగా ప్ర‌వ‌ర్తించేద‌ట‌. మేక‌ప్ వేసుకోండి, గోరింటాకు పెట్టుకోండ‌ని స‌ల‌హాలు కూడా ఇచ్చేద‌ట‌.

పాఠాలు చెప్ప‌మంటే కొట్టేద‌ట‌. గ‌ట్టిగా మాట్లాడితే కుద్ర పూజలు చేస్తానంటూ బెదిరించేదట.ఆమె అరాచ‌కాలు ఎక్కువ కావ‌డంతో ఉపాధ్యాయులు, టీచర్లు ఆమెపై ఫిర్యాదు చేయడంతో ఆమెను తొలగించారు. ఇక ఆమెని విధుల్లో నుండి తొల‌గించి రెండు సంవ‌త్స‌రాలు కాగా, ఆమె ఇప్పుడు తిరిగి విధుల్లో చేర‌బోతుంద‌ట‌. ఈ విష‌యం తెల‌సుకున్న విధ్యార్థులు, వారి పేరెంట్స్ ఆమె తిరిగి ఈ స్కూల్‌లో చేరితే తాము ఆత్మహత్య చేసుకుంటామని చెబుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు పాడు చేసేందుకే మ‌ళ్లీ ఆమెని తీసుకొస్తున్నారా అంటూ మండిప‌డుతున్నారు. కొంద‌రు పిల్ల‌ల పేరెంట్స్ అయితే వారి పిల్ల‌ల‌ని స్కూల్ కూడా మాన్పించారు.ఇక తోటి ఉపాధ్యాయులు అయితే ఆమె రీ జాయినింగ్ పై పెదవి విరుస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది