
mamata banerjee is going to brake modi pm post
Mamata Banerjee: దేశంలో బీజేపీకి ఎదురు లేదు.. మోడీ మరియు అమిత్ షా ల జోడీకి తిరుగు లేదు అంటూ బలంగా అంతా నమ్ముతున్న సమయంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మోడీ మరియు అమిత్ షా ల ద్వజంకు మమత బెనర్జీ గట్టి షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ లో తిరుగులేని విజయంను దక్కించుకుని దాదాపు ఏడు ఏళ్ల తర్వాత మోడీకి షాక్ ఇచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా వారికి ఎలాంటి పోటీ లేకుండా ఉంది. కాని మమత బెనర్జీ వారిని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నట్లుగా పశ్చిమ బెంగాల్ విజయంతో ఆమె గురించి అంతా అనుకుంటున్నారు.
mamata banerjee is going to brake pm post
దేశంలో ప్రత్యామ్నాయ శక్తి అనేది ఖచ్చితంగా మమత అంటూ ఇప్పుడు అంతా బలంగా నమ్ముతున్నారు. దేశ వ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడుతున్న సమయంలో మమత టీఎంసీ పార్టీ మాత్రం అద్బుతంగా దూసుకు పోతుంది. పశ్చిమ బెంగాల్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ ప్రభావం చూపించబోతుంది అంటూ ఈ ఎన్నికల ఫలితాలతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. దేశ వ్యాప్తంగా కూడా టీఎంసీ ముందు ముందు క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కొందరు నాయకులు బలంగా నమ్ముతున్నారు.
దేశంలో ప్రధాన ప్రతిపక్షం పాత్రను కాంగ్రెస్ పోషించాల్సి ఉంది. కాని ఆ పార్టీ ప్రతి ఎన్నికల్లో కూడా ఢీ లా పడిపోయింది. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్ గెలువ లేక పోయింది. దాంతో దేశ వ్యప్తంగా కూడా కాంగ్రెస్ పని అయిపోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో టీఎంసీ ఖచ్చితంగా కాంగ్రెస్ స్థానంను భర్త చేయాల్సిన సమయం వచ్చిందని దేశ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తో టీఎంసీ కలిస్తే ఖచ్చితంగా మోడీని పీఎం సీటు నుండి దించడం ఖాయం అంటున్నారు. కాంగ్రెస్ కు ఆ దమ్ము లేకున్నా మమతకు ఆ దమ్ము ఉన్నట్లుగా విశ్లేషకులు నమ్ముతున్నారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అద్బుతం జరగడం ఖాయంగా చెబుతున్నారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.