Buffalo : బర్రెపై అత్యాచారం చేయబోయాడు…. చివరికి ఏం జ‌రిగిందంటే

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 15 August 2021, 10:55 am

Buffalo : రోజురోజుకూ కొందరు ఎలా తయారు అవుతున్నారంటే.. చివరకు మూగ జీవాలను కూడా వదలడం లేదు. ఓ వైపు మహిళలు ఒంటరిగా కనిపిస్తే.. వదలరు. మరోవైపు మూగ జీవాలను కూడా వదలరు. నోరు లేని పశువులపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతుంటాయి. కానీ.. అవి బయటికి రావు. ఇప్పటి వరకు అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అవి మూగ జీవాలు కాబట్టి.. ఎవ్వరికీ చెప్పుకోలేవు.

man died while assaulting buffalo in wanaparthy telangana

man died while assaulting buffalo in wanaparthy telangana

తాజాగా.. తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని నాగవరం అనే గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నాగవరం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఓ బర్రెపై అత్యాచారం చేయబోయి.. దాని తోక మెడకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయాడు. నాగరాజుకు పశువులపై అత్యాచారం చేసే అలవాటు చాలా రోజుల నుంచి ఉందట. చాలాసార్లు ఇలా పశువులపై అత్యాచారం చేశాడట.

కూలి పని చేస్తూ తన జీవనాన్ని కొనసాగించే.. నాగరాజు.. అదే గ్రామానికి చెందిన బాల్ రెడ్డికి చెందిన బర్రెలు తన ఇంటి ముందు కట్టేసి ఉండటం చూసి.. రాత్రి బర్రెలపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి ఓ బర్రెపై అత్యాచారం చేయబోయాడు. అయితే.. ప్రమాదవశాత్తు ఆ బర్రె తోక మెడకు చుట్టుకొని అక్కడికక్కడే నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు.

Buffalo : గ్రామస్థులు ఎంత చెప్పినా వినని నాగరాజు

అయితే.. నాగరాజు బుద్ధి తెలిసిన గ్రామస్థులు చాలాసార్లు.. ఇలా పశువులపై అత్యాచారం చేస్తుంటే రెడ్ హాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేశారట. కానీ.. నాగరాజు బుద్ధి మాత్రం మారలేదు. తన అలవాటును మాత్రం మార్చుకోలేకపోయాడు. స్తంభానికి కట్టేసి చాలాసార్లు ఊరివాళ్లు కొట్టారట. తమ గ్రామస్థుడే కదా.. అని ఇక వదిలేశారట. చివరకు.. అదే బర్రె తోకకు మెడ చుట్టుకొని నాగరాజు ప్రాణాలు విడవడంతో.. గ్రామస్థులు ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి