#image_title
Maruti | భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ, ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి తమ తొలి అడుగును పెట్టింది. కంపెనీ తాజాగా ‘విక్టోరిస్’ పేరుతో తన తొలి ఎలక్ట్రిక్ SUVను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ వినియోగదారుల నుండి భారీ స్పందనను రాబట్టుకుంటోంది.
#image_title
ధరలు, వెర్షన్లు
‘విక్టోరిస్’ ఎలక్ట్రిక్ SUVను మారుతీ సుజుకీ రూ.10.5 లక్షల నుంచి రూ.19.99 లక్షల ధర రేంజ్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది.ఈ వాహనం 21 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది, దీని ద్వారా వినియోగదారులకు విస్తృత ఎంపికలు లభించనున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ SUVలో ఉన్న ఆధునిక ఫీచర్లు చూస్తే.. హైబ్రిడ్ టెక్నాలజీ, ఫోర్ వీల్ డ్రైవ్, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఇంటెలిజెంట్ కనెక్టివిటీ ఆప్షన్లు, స్మార్ట్ డ్రైవింగ్ మోడ్‌లు ఈ ఫీచర్లు, విభిన్న వేరియంట్లు కలిపి విక్టోరిస్‌ను మధ్యతరగతి మరియు టెక్‌ప్రేమికులలో ఎంతో ఆదరణ పొందేలా చేస్తున్నాయి.మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం బుకింగ్స్ ప్రారంభమైన నాటి నుంచి రోజుకు సగటున 1,000 యూనిట్లు బుక్ అవుతున్నాయి.ఇప్పటి వరకు ఇప్పటికే 10,000 బుకింగ్స్ పూర్తి అయినట్టు తెలిపారు.వినియోగదారులు ఎదురుచూస్తున్న డెలివరీలు సెప్టెంబర్ 22, 2025 నుంచి ప్రారంభమవనున్నాయి.
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
This website uses cookies.