
meaning of on, off buttons in tv remotes
TV Remote : టీవి రిమోట్స్ పై ఎడమ వైపు కాని కుడి వైపు కాని మొదటగా ఆన్, ఆఫ్ బటన్స్ ను ఇస్తారు. ఇవి సాధారణంగా రెడ్ కలర్ లో ఉంటాయి. చూడగానే గుర్తించడానికి సులువుగా ఉండేలా ఈ సింబల్స్ ను ఈ కలర్ లో ఇస్తారు. అందువలనే టీవి రిమోట్స్ లో ఎన్నిబటన్స్ ఉన్నాఈ ఆన్ ఆఫ్ బటన్స్ ను ఈజీగా మనం గుర్తుపడతాం. ఇవి కేవలం టీవి రిమోట్ల పైనే కాదు కొన్ని రకాల స్విచ్ బోర్డ్ లపైనా కూడా ఇలానే ఉంటాయి. అయితే ఈ సింబల్స్ అలానే ఎందుకు ఉంటాయి అని చాలామందికి సందేహం వచ్చే ఉంటుంది. అయితే ఆన్, ఆఫ్ బటన్ వెనుక ఒక కారణం ఉంది.
అది ఏంటో ఉప్పుడు తెలుసుకుందాం. ఆన్ ఆఫ్ బటన్ సింబల్ ను ఒకసారి జాగ్రత్తగా గమనించి చూడండి. మధ్యలో ఒక నిలువు గీత ఉండి, దాని చుట్టు సర్కిల్ ఉన్నట్లు ఉంటుంది. పవర్ బటన్ లు మరియు స్విచ్ లు సాధారణంగా “ I “ మరియు “o“ సింబల్స్ తో లేబుల్ చేయబడతాయి. “I “ పవర్ ను సూచిస్తుంది. “O“ పవర్ ఆఫ్ ను సూచిస్తుంది. ఇలా కొన్నింటిలో I/O లేదా “ I “ మరియు “ O “అక్షరాలు ఒకదానిపై ఒకటి ఉన్నట్లుగా కనిపిస్తాయి.
meaning of on, off buttons in tv remotes
డెస్క్ టాప్ లు, ట్యాబ్లెట్ లు, నెట్ బుక్ లు, ల్యాప్ ట్యాప్ లు ఇలా అన్ని రకాల కంప్యూటర్లలో పవర్ బటన్ లు ఉంటాయి. మొబైల్ పరికరాలలో ఈ పవర్ బటన్ సింబల్స్ సాధారణంగా మొబైల్ వైపు లేదా పైభాగంలో ఉంటాయి.మరి కొన్నిసార్లు కీబోర్డ్ పక్కనే ఉంటాయి. కంప్యూటర్ భాషలో “ I “ అంటే ఆన్ అని అర్ధం. అలాగే “O “ అంటే ఆఫ్ అని అర్ధం. అందుకే ఈ అక్షరాలను ఉపయోగించి సింబల్ ను డిజైన్ చేస్తారు. ఈ సింబల్ ను అందరు గుర్తుపట్టేలా రెడ్ కలర్ లో ఇస్తారు. ఇలా అయితే సింబల్ ను గుర్తుపట్టడానికి సులువు అవుతుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.