TTD Medical Posts : తిరుప‌తి పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో వైద్య ఖాళీలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TTD Medical Posts : తిరుప‌తి పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో వైద్య ఖాళీలు

 Authored By ramu | The Telugu News | Updated on :3 November 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  TTD Medical Posts : తిరుప‌తి పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో వైద్య ఖాళీలు

TTD Medical Posts : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

TTD Medical Posts పోస్టు పేరు – ఖాళీలు

1. పీడియాట్రిక్ కార్డియాక్ అనస్తటిస్ట్ – 01
2. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ – 01
మొత్తం ఖాళీల సంఖ్య – 02

అర్హత : ఎంబీబీఎస్‌/ఎండీ/డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. హిందూ మతానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది.

వయో పరిమితి : 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు; ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

TTD Medical Posts తిరుప‌తి పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో వైద్య ఖాళీలు

TTD Medical Posts : తిరుప‌తి పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో వైద్య ఖాళీలు

జీతం : నెలకు రూ.1,01,500-రూ.1,67,400.

దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్, బీఐఆర్‌ఆర్‌డీ దగ్గర, తిరుపతి’ చిరునామాకు పంపించాలి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది