Zodiac Signs : బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశం.. ఈ రాశులవారికి ఆర్థిక లాభాలు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశం.. ఈ రాశులవారికి ఆర్థిక లాభాలు!

 Authored By ramu | The Telugu News | Updated on :13 July 2025,6:00 am

Zodiac Signs : వేద జ్యోతిష్యశాస్త్రంలో బుధుడు మేధస్సు, సంభాషణ, వ్యాపారం, లెక్కలు వంటి అంశాలకు ప్రతీకగా భావించబడతాడు. బుధుడు జూలై 29న సాయంత్రం 4:15 గంటలకు శని అధిపత్యమైన పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ బుధ సంచారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను అందిస్తుంది.

మేషరాశి: ఈ కాలంలో మేషరాశి వారికి అదృష్టం అండగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు, సమాజంలో గౌరవం లభిస్తుంది.

Zodiac Signs బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశం ఈ రాశులవారికి ఆర్థిక లాభాలు

Zodiac Signs : బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశం.. ఈ రాశులవారికి ఆర్థిక లాభాలు!

మిధునరాశి : పుష్యమి నక్షత్రంలో బుధ సంచారం మిధునరాశి వారికి ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది.

కన్యారాశి : ఈ సమయంలో కన్యారాశి వారు ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టే పనులన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది