miheeka stunning looks viral
Rana Wife: దగ్గుబాటి ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన రానా ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనోడు హీరోగా చేస్తూనే సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లోను నటిస్తున్నాడు. రానా పర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రానా ముందు నుంచి తన కెరీర్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. 10 ఏళ్ల క్రితమే దమ్ మారో దమ్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో బిపాసాబసుతో కలిసి రానా నటించాడు. ఆ తర్వాత కోలీవుడ్లో అజిత్ హీరోగా వచ్చిన ఆట ఆరంభం సినిమాలో కూడా నటించాడు. బాహుబలిలో భళ్లాలదేవుడిగా నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.
miheeka stunning looks viral
ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో తన ప్రేయసి మిహికా బజాజ్ ని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన ఎప్పటికప్పుడు పోస్టులు షేర్ చేస్తుంటుంది. రీసెంట్‌గా ఈ జంట కునాల్ – అర్పిత మెహతా వివాహంకి హాజరయ్యారు. రానా – మిహికా ఇద్దరూ గోధుమ రంగు డ్రెస్సుల్లో మెరిసిపోతూ.. ఆ పెళ్ళిలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. మిహికా అయితే లెహంగా ధరించి గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. అలాగే కుటుంబ సభ్యులు ఫ్యామిలీ స్నేహితులతో పాటు బంధువులతో ఉన్న పిక్స్ కూడా మిహికా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మిహికా ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల యంగ్ హీరో రానా కూడా విడాకుల దిశగా అడుగులేస్తున్నారంటూ ఓ రేంజ్ రూమర్స్ షికారు చేశాయి. దీనికి కారణం రానా తన సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్టులు డిలీట్ చేయడమే. తమ పెళ్లి రోజు సందర్భంగా ఓ పోస్ట్ పెడుతూ రూమర్లకు చెక్ పెట్టేసింది మిహిక. రానా- మిహికా ఒక్కటై రెండేళ్లు అవుతున్న సందర్భంగా రానాతో దిగిన కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ లవ్ సింబల్ జత చేసింది మిహిక. దాంతో పుకార్లన్నింటికి చెక్ పడ్డట్టు అయింది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.