Minister Roja : పర్యాటక రంగానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రోజా అదిరిపోయే కౌంటర్ వీడియో..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Minister Roja : పర్యాటక రంగానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రోజా అదిరిపోయే కౌంటర్ వీడియో..!!

Minister Roja : పర్యాటక శాఖ మంత్రిగా రోజా రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టాక కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా జిల్లాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోపక్క… రాష్ట్రంలో పర్యాటకులు సందర్శించే ప్రదేశాల వివరాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కీ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు 25 దేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు వస్తూ ఉండటంతో విశాఖపట్నంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగానికి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :4 March 2023,2:00 pm

Minister Roja : పర్యాటక శాఖ మంత్రిగా రోజా రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టాక కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా జిల్లాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోపక్క… రాష్ట్రంలో పర్యాటకులు సందర్శించే ప్రదేశాల వివరాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కీ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు 25 దేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు వస్తూ ఉండటంతో విశాఖపట్నంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం అందరికీ అందుబాటులో ఉండేలా ఇన్ఫర్మేషన్ పొందుపరచడం

Minister Roja Comments On Pawan Kalyan

Minister Roja Comments On Pawan Kalyan

జరిగిందని తెలిపారు. దేవాలయాలు ఇంకా బీచ్ లు… లంబసంగి, వనజాంగి ఇంకా పలు ప్రాంతాలు గురించి పర్యాటకులకు తెలుసుకునేలా సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలో పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాంతాలు విషయాలు మొత్తం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. దేశంలో అత్యంత తీర ప్రాంతం కలిగిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. దీంతో పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడవ స్థానంలో ఉందని రోజా క్లారిటీ ఇచ్చారు. పర్యాటక రంగం వల్ల హోటల్స్ మరియు ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఆనందం కూడా దక్కుతుందని పేర్కొన్నారు.

Roja Selvamani : భీమ్లా నాయక్‌ వర్సెస్‌ ఏపీ సర్కార్‌.. పవన్ కళ్యాణ్ పై  సంచలన కామెంట్స్ చేసిన రోజా.. | Mla Roja sensational comments on Pawan  Kalyan | TV9 Telugu

ఇదిలా ఉంటే గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ సోదరుడు నాగబాబు పర్యాటక శాఖ మంత్రిగా రోజాపై సెటైర్లు వేయడం తెలిసిందే. మెగా కుటుంబం పై రోజా చేసిన కామెంట్ల సమయంలో… ఆమె నోరు చెత్త కుండీ అని పర్యాటక రంగంలో ఏపీ 13వ స్థానంలో కిందకెళ్ళిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ముందు ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలని తెలిపారు. ఇటువంటి క్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా సరిగ్గా కౌంటర్ ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో 13వ స్థానంలో ఉందని వైసీపీ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది