Vidadala Rajini VS Acham Naidu : అసెంబ్లీలో మంత్రి రజినికీ దండం పెట్టేసిన అచ్చెన్నాయుడు… వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: March 16, 2023, 1:24 pm

Vidadala Rajini VS Acham Naidu : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు వాడి వేడిగా జరిగాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ మొత్తానికి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అతనితోపాటు మరి కొంతమంది టీడీపీ సభ్యులను కూడా సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు

Minister Vidadala Rajini VS MLA Acham Naidu In Assembly

Minister Vidadala Rajini VS MLA Acham Naidu In Assembly

అచ్చెన్నాయుడుకీ మంత్రి విడుదల రజిని అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం గురించి మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య వివరాలు మొత్తం డేటా రూపంలో ప్రభుత్వం వద్ద ఉంటాయని తెలియజేశారు. దీంతో సదరు రోగికి ఏదైనా అనారోగ్యం తలెత్తితే అంతకుముందు వివరాలు మొత్తం డాక్టర్ వద్ద ఉండటంతో.. వైద్యం సులువుగా ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.

Minister Vidadala Rajini MASS WARNING To TDP MLA Acham Naidu | AP Assembly  2022 | Political Qube - YouTube

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ హాయంలో వైద్యపరంగా ఏమి ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నాడు నేడు కింద… చేస్తున్న పనుల్లో డొల్లతనం ఉందని మండి పడటం జరిగింది. ఈ క్రమంలో విడుదల రజిని… రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్స్ విషయంలో ప్రభుత్వం ఖర్చు చేసిన లెక్కలు మొత్తం బయట పెట్టడంతో..అచ్చెన్నాయుడు ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయారు.

Breaking News

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp