Home » Exclusive » Mla Kethireddy Comedy On Students Video Viral
Exclusive

MLA Kethireddy : ఇంతలేవ్ అప్పుడే బండి ఎదుకురా.. బుడ్డోడి సమాధానం విని ఎమ్మెల్యే కేతిరెడ్డి షాక్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: February 27, 2023 7:23 pm
Advertisement

MLA Kethireddy : ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రజల మనిషి. ఎప్పుడూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తుంటారు. ఉదయమే ధర్మవరం అంతా ఒకసారి తిరిగి అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి.. వాళ్లకు ఉన్న సమస్యలను తెలుసుకుంటారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో ఆయన తిరుగుతుంటారు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకు చెప్పుకుంటే క్షణాల్లో వాటిని సాల్వ్ చేస్తారు.

Advertisement

mla kethireddy comedy on students video viral

ఆయన వెంట అధికారులు, నాయకులు కూడా ఉంటారు.అందుకే.. కేతిరెడ్డి పర్యటన ఉందనగానే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి రెడీ అవుతారు. తాజాగా ఆయన ధర్మవరం పట్టణంలో పర్యటించారు. అందరినీ పలకరిస్తూ వెళ్తున్నారు. ఇంతలో ఓ విద్యార్థి వెనుక మరో విద్యార్థిని ఎక్కించుకొని బండి నడిపిస్తున్నాడు. ఆ పిల్లాడిని ఆపి.. ఏంట్రా బుడ్డోడా అప్పుడే నీకెందుకురా బండి అంటూ ప్రశ్నిస్తాడు.

Advertisement

MLA Kethireddy : గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పిన బుడ్డోడు

బుడ్డోడిని చూసి ఏ క్లాస్ అని అడిగి ఆ తర్వాత ఏ స్కూల్ లో చదువుతున్నావు అని అడుగుతారు కేతిరెడ్డి. ఆ తర్వాత ఈ వయసులో బండ్ల మీద తిరగకూడదు అంటాడు. దీంతో అమ్మకు ఆరోగ్యం బాగలేదు. ఇడ్లీ తేవడానికి వెళ్లి వస్తున్నా అంటూ చెప్పగానే.. వెంటనే వీపు మీద ఒక్కటిచ్చి అన్నీ కతలు పడుతున్నావు అంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు కేతిరెడ్డి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి