MLA Kethireddy : తండ్రి చనిపోయిన ఆటో డ్రైవర్ కూతుళ్లకు…బిగ్ సాయం చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

MLA Kethireddy : తండ్రి చనిపోయిన ఆటో డ్రైవర్ కూతుళ్లకు…బిగ్ సాయం చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి..!!

MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు కారణంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే సమావేశాలు ముగియడంతో మళ్లీ “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో చాలా సందర్భాలలో తన నియోజకవర్గంలో ఎంతోమంది అనాధలకు …వృద్ధాప్యంలో కన్న బిడ్డల ప్రేమను నోచ్చుకొని వారికి కేతిరెడ్డి తన సొంత డబ్బులతో అనేక సందర్భాలలో సాయం చేయడం తెలిసిందే. ఈ రకంగానే ఆటో నడిపే తండ్రిని కోల్పోయిన […]

 Authored By sekhar | The Telugu News | Updated on :27 March 2023,1:00 pm

MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు కారణంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే సమావేశాలు ముగియడంతో మళ్లీ “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో చాలా సందర్భాలలో తన నియోజకవర్గంలో ఎంతోమంది అనాధలకు …వృద్ధాప్యంలో కన్న బిడ్డల ప్రేమను నోచ్చుకొని వారికి కేతిరెడ్డి తన సొంత డబ్బులతో అనేక సందర్భాలలో సాయం చేయడం తెలిసిందే.

MLA Kethireddy Gets Emotional

MLA Kethireddy Gets Emotional

ఈ రకంగానే ఆటో నడిపే తండ్రిని కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలకు కేతిరెడ్డి బిగ్ హెల్ప్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ ముగ్గురు ఆడపిల్లలలో చిన్నపిల్ల ఆటోకి సంబంధించిన ఇన్సూరెన్స్ రాలేదని ఎమ్మెల్యే కి బాధ చెప్పుకుంది. అయితే వెంటనే ఇన్సూరెన్స్ కల్పించాలని.. ఆఫీసర్లకు ఫోన్ చేసి అక్కడికక్కడే పరిష్కారం చూపించే విధంగా స్పందించారు. ఈ క్రమంలో జగనన్న ఇల్లు పథకానికి

Survey:Dharmavaram MLA Kethireddy Venkatarami Reddy Facing Tough Times?

సంబంధించి… డబ్బులు రాకపోవడంతో ఆ సమస్యను కూడా పరిష్కరించారు. ముగ్గురు ఆడపిల్లలకు తన జోబులో 500 కట్టలో కొన్ని నోట్లు తీసి వాళ్ళ తల్లికి అందించారు. ఇంక ముగ్గురు ఆడపిల్లల చదువుతున్న స్కూల్స్ వివరాలు అన్ని అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు ఎకౌంటు ఆధార్ కి లింక్ చేయకపోవడంతో.. ఆ సమస్య పరిష్కరించుకోవాలని ఆ ముగ్గురు ఆడపిల్లల తల్లికి ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలియజేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది